newsads org
ShareChat
click to see wallet page
@newsadsorg
newsadsorg
newsads org
@newsadsorg
Share
*రైతు వ్రాసినటువంటి మేనిఫెస్టో* 26-01-2026 న విడుదల. పుస్తకం పేరు : *మేనిఫెస్టో* పేజీల సంఖ్య : *70+* విడుదల తేది : *26-01-2026* (*ఆన్ లైన్ & సోషల్ మీడియాలో పుస్తకం ఉచితం*) ట్యాగ్ లైన్ : *రైతులు & ప్రజలు అభివ్రుద్ధి చెందాలి* వ్రాసినవారు : *జంగ చంద్రారెడ్డి* (*రైతు*) మొబైల్ & వాట్సాప్ నంబర్ : *8790020043* ------------ *లక్ష్యములు & ఉద్దేశ్యములు* ----------- భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో 70% మంది చిన్న,సన్నకారు,సాధారణ రైతులు, 30% విద్యార్థులు,యువత MLA,MP లుగా గెలిచి అధికారంలోకి రావాలనే మంచి ఉద్దేశ్యంతో వ్రాయడం జరిగింది. 1. సమసమాజం ను స్థాపించడం 2. ప్రజలందరికి 100% ఉచిత విద్య అందించడం 3. ప్రజలందరికి 100% ఉచిత వైద్యం అందించడం 4. పేదరికం 100% నిర్మూలించదం 5. నిరుద్యోగం 100% నిర్మూలించడం 6. ప్రజల కష్టాలు,ఇబ్బందులు,సమస్యలు తొలగించడం 7. బినామీ,అక్రమ,ఆదాయానికి మించిన స్థిర,చరాస్తులు మొ//వి గుర్తించి పేద ప్రజలకు పంచడం 8. కులరాజకీయాలతో,కులసంఘాలతో,కులసంఘాల నాయకులతో ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం 9. వార్డుమెంబర్,సర్పంచ్,కౌన్సిలర్,మున్సిపల్ ఛైర్మన్,కార్పోరేటర్,మేయర్,ఎంపిటిసి,ఎంపిపి,జడ్పిటిసి,జడ్పి ఛైర్మన్ మొ//గు వారితో ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం 10. రాజకీయపార్టీలతో,రాజకీయనాయకులతో (90 నుండి 95% వరకు) ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం 11. అవినీతి,లంచగొండితనం,నల్లధనం 100% నిర్మూలన 12. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి అన్ని కేటగిరీల (ఫోటోగ్రాఫర్,కెమెరామెన్,రిపోర్టర్ నుండి స్టాఫ్ రిపోర్టర్ ఎడిటర్ వరకు) వారికి *ధనవంతుల,రాజకీయపార్టీల,రాజకీయనాయకుల,కార్పోరేట్ల మొ//గు బాగా డబ్బున్న వారికి చెందిన పత్రికలు,మీడియాలో భవిష్యత్ లో పనిచెయ్యాల్సిన అవసరంలేకుండా చెయ్యడం*. 13. రైతుల్ని రాజుల్ని చెయ్యడం. 100% దళారీవ్యవస్థను నిర్మూలించి, రైతులు పండించిన అన్నిరకాల పంటలను దళారుల మీద,వ్యాపారుల మీద అధారపడకుండా నేరుగా తమ పంటల్ని ప్రజలకు అమ్ముకోవడానికి అన్నిరకాల మార్కెట్లు నిర్మించి రైతులకే కేటాయించడం. ఉదా :: బియ్యం మార్కెట్లు,కూరగాయల మార్కెట్లు,పూల మార్కెట్లు,పండ్ల మార్కెట్లు,ఎండుమిర్చి-పండుమిర్చి మార్కెట్లు,మక్క మార్కెట్లు,పల్లి మార్కెట్లు,కంది మార్కెట్లు మొ//గు అన్నిరకాల మార్కెట్ల నిర్మాణం. గ్రామ,వార్డు,డివిజన్ స్థాయిలో మార్కెట్ల నిర్మాణం. లేదా పట్టణాల్లో,నగరాలో ప్రతీ 5,000 జనాభాకు ఒక మార్కెట్ నిర్మాణం. రైతులు తమ పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్ల నిర్మాణం. ----- ఇంకా చాలా ఉంది. పూర్తి విషయాల్ని 26-01-2026 రోజున *మేనిఫెస్టో* లో చూడండి. ----- రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే, ----- జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు. 119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను *నేను* నిలబెడతాను. (70% మంది రైతులు,30% మంది విద్యార్థులు,యువత) *జై కిసాన్* Janga Chandra Reddy (*రైతు*) Founder: www.newsads.org #telugu #@jai telangana....💕 #rythu samacharam #telanga news #telanga (News Ads) Mobile & WhatsApp Number :: 8790020043 ------
చిన్న,సన్నకారు సాధారణ రైతులు MLA,MP లుగా గెలిచి అధికారంలో ఉంటే రైతులకు కలిగే లాభాలు :: దళారీ వ్యవస్థను 100% నిర్మూలన చెయ్యవచ్చును. 1. రైతులకు తగినన్ని *బియ్యం మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ సన్న & దొడ్డు బియ్యం నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 2. రైతులకు తగినన్ని *కూరగాయల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ కూరగాయలు,ఆకుకూరలు మొ//వి నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 3. రైతులకు తగినన్ని *పూల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పూలను (పువ్వులు) నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 4. రైతులకు తగినన్ని *పండ్ల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పండ్లను,కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 5. రైతులకు తగినన్ని *మక్క మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ మక్క కంకులను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 6. రైతులకు తగినన్ని *పల్లి మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పల్లి కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 7. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్ వాడీలకు మరియు ప్రైవేట్ హాస్టల్స్,హోటల్స్,కర్రీ పాయింట్స్,క్యాటెరింగ్ & ప్రజలందరికి నేరుగా రైతుల వద్ద నుండే సరఫరా అయ్యేటట్లు చర్యలు తీసుకోవచ్చు. 8. కేవలం రైతులు మాత్రమే తాము పండించిన పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకునేవిధంగా, ఇతరులు ఎవ్వరూ అమ్మకుండా చట్టం చెయ్యవచ్చును. 9. రైతు కమిటీలు వేసి, మార్కెట్లు అన్నింటినీ రైతులకే అప్పజెప్పవచ్చును. ధరల నిర్ణయం,స్థిరీకరణ,నియంత్రణ మొ//వి పూర్తి అధికారాలు రైతు కమిటీలకే ఇవ్వవచ్చును. పైవిధంగా రైతులకు తగినన్ని మార్కెట్లు (గ్రామానికి ఒకటి, పట్టణాల్లో,నగరాల్లో వార్డుకు,డివిజన్ కు ఒకటి లేదా ప్రతీ 5,000 జనాభాకి ఒకటి) నిర్మించుకోవచ్చును. ఈ విధంగా చెయ్యడం వలన రైతులు తాము పండించిన అన్నిరకాల పంటలను దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. మార్కెట్లకు సమయం విధించవచ్చు. ప్రతీ రోజు సాయంత్రం 6:00 నుండి రాత్రి 12:00 వరకు తెరిచి ఉంచొచ్చు. రాత్రి 12:00 నుండి ఉదయం 6:00 వరకు రైతులు విశ్రాంతి (నిద్ర) తీసుకోవచ్చును. ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు రైతులు తమ శేనుల్లో పనులు చేసుకోవచ్చును. పైవిధంగా రైతులకు తగినన్ని మార్కెట్లు నిర్మిస్తే *వరి* పండించడం తగ్గించి అన్నిరకాల పంటల్ని రైతులు పండించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం లో సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంటను పండిస్తే తెలంగాణ ప్రజలందరికి సరిపోతుంది! అవసరానికి మించి అధికంగా పండిస్తే మంచి ధర లభించదు. రైతులు ... *ప్రజల కోసం* వ్యవసాయం చేస్తారు. అంతేగాని, అడ్తి (కమీషన్ ఏజెంట్ల) వ్యాపారుల కోసం, హోల్ సేల్ వ్యాపారుల కోసం, రిటైల్ వ్యాపారుల కోసం, వీధి వ్యాపారుల కోసం, చిల్లర వర్తకుల కోసం, గల్లీ వ్యాపారుల కోసం మరియు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల కోసం వ్యవసాయం చెయ్యరు. కానీ, రైతులకు తగినన్ని మార్కెట్లు లేక, ప్రభుత్వం ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించడం వలన, రైతులు తాము కష్టపడి పండించిన పంటలను వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. ------ ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా దళారీ వ్యవస్థను నిర్మూలన చెయ్యట్లేదు. ఇకమీదట చెయ్యరు కూడా!. ----- రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే, ----- జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు. 119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేను నిలబెడతాను. (70% మంది రైతులు,30% మంది విద్యార్థులు,యువత) *జై కిసాన్* Janga Chandra Reddy (*రైతు*) Founder: www.newsads.org #@jai telangana....💕 #telanga news #telanga folk #telanga #telugu (News Ads) Mobile & WhatsApp Number :: 8790020043
@jai telangana....💕 - చిన్న; సన్నకారు (ನೌಧೌರಣ ಕ್ತುಲು)  MLA;IP లుగా గెలిచి ಅಧಿ5ೌರಂಲ್ಕಿ ಏಸ್ತಿ ಆವ್ಬಾಲುಇಬ್ಬಂದುಲು; సమస్యలు తొలగిపోయి ಅಭಿನೃದ್ಧಿ ವಂದುತಾರು: 8823568 పూర్తి వివరణ ఉంది జంగ చంద్రారెడ్డి (రైతు) wwwnewsads org Founder: చిన్న; సన్నకారు (ನೌಧೌರಣ ಕ್ತುಲು)  MLA;IP లుగా గెలిచి ಅಧಿ5ೌರಂಲ್ಕಿ ಏಸ್ತಿ ಆವ್ಬಾಲುಇಬ್ಬಂದುಲು; సమస్యలు తొలగిపోయి ಅಭಿನೃದ್ಧಿ ವಂದುತಾರು: 8823568 పూర్తి వివరణ ఉంది జంగ చంద్రారెడ్డి (రైతు) wwwnewsads org Founder: - ShareChat
పాలకుల (రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల) వల్లనే *రైతులు అభివ్రుద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉంటున్నారు*. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులకు (నాయకులకు) నివాసానికి క్వార్టర్లు (బిల్డింగ్లు), క్యాంప్ ఆఫీసులు, లగ్జరీకార్లు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, అప్పుడప్పుడు హెలీకాప్టర్లలో ప్రయాణం, పెన్షన్లు, ఎకరాలకొద్దీ భూములు, కోట్ల సంపాదన, పదవి,హోదా,ఆస్థి,అంతస్తులు,సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. ఓట్లు వేసినటువంటి ప్రజలకు (ఓటర్లకు) చాలామందికి స్వంత ఇండ్లు లేవు. అప్పులున్నాయి.అభివ్రుద్ధి చెందడంలేదు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నం. జనాభాలో 70% ఉన్నటువంటి రైతులు,రైతు కుటుంబాలు,రైతు కూలీలు అభివ్రుద్ధి చెందడంలేదు. అప్పుల్లోనే ఉంటున్నారు. రాజకీయ నాయకులు మాత్రం అభివ్రుద్ధి చెందుతున్నారు. *రైతులు అభివ్రుద్ధి చెందకపోవడానికి కొన్ని కారణాలు* :: 1. రైతులు తాము పండించిన అన్నిరకాల పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి రైతులకు తగినన్ని మార్కెట్లు లేకపోవడం. ఉన్నటువంటి కొద్దిపాటిమార్కెట్లు వ్యాపారులకు కేటాయించడం వలన. 2. రైతుల కష్టం మొత్తం దళారుల, వ్యాపారుల పాలు అవుతున్నది. కష్టం రైతులది. లాభాలు మాత్రం దళారులకు,వ్యాపారులకు. 3. రైతులు తాము పండించిన పంటల ధరల్ని తామే నిర్ణయించుకునే పరిస్థితి లేదు. కొన్ని పంటలకు ప్రభుత్వాలు, మరికొన్ని పంటలకు అడ్తిలో వ్యాపారులు నిర్ణయిస్తున్నారు. పై కారణాల వలన 1. ఒక ఎకరంలో *మిర్చి* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 5-10 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కుడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది. 2. ఒక ఎకరంలో *తమాట* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 5-10 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కూడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది. 3. ఒక ఎకరంలో *సోరకాయ* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 2-3 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కుడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది. 4. ఒకప్పుడు *ఎం.ఎల్.ఎ* ల నెల జీతం అలవెన్సులతో కలిపి రూ// 10,000 ఉన్నప్పుడు, వడ్ల ధర క్వింటాలుకు సుమారు రూ// 1,000 ఉండేది! ప్రస్తుతం *ఎం.ఎల్.ఎ* ల నెల జీతం అలవెన్సులతో కలిపి లక్షల్లో (2-4 లక్షలు) ఉంది. క్వింటాలు వడ్ల ధర మాత్రం రూ// 3,000 దాటలేదు. 5. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్ వాడి సెంటర్స్ మరియు ప్రైవేట్ హాస్టల్స్,హోటల్స్,కర్రీపాయింట్స్,క్యాటెరింగ్ మొ//వాటన్నింటికి నేరుగా రైతుల వద్ద నుండే బియ్యం,కూరగాయలు,ఆకుకూరలు,పప్పుదినుసులు మొ//వి సరఫరా అయినప్పుడే రైతులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారుల నుండి సరఫరా అయినన్ని రోజులు రైతులు అభివ్రుద్ధి చెందరు. రైతులకు మంచి లాభాలు రావు. 6. రైతుభరోసా (గతంలో రైతు బంధు) ఎకరానికి సంవత్సరానికి మొదట 8 వేలు ఇచ్చారు. ప్రస్తుతం 12,000 వేలు ఇస్తున్నారు. ఈ పథకంతో పాటు రైతుభీమా మరియు రాయితీలు లాంటివి రైతులకు ఇస్తున్నప్పటికి రైతులు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందదం లేదు. దళారీ వ్యవస్థ నిర్మూలన (నాశనం) అయినప్పుడే రైతులు అభివ్రుద్ధి చెందుతారు. రైతులు *రాజు* అవుతారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. మార్కెట్లు అనేవి రైతుల కోసం నిర్మించాలి. కానీ, మన పాలకులు (నాయకులు) మాత్రం వ్యాపారులకు కేటాయిస్తారు. ----- *రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే*, ----- జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు. ఓట్లు అయితే ఎలాగూ వేస్తాము. ఆ వేసే ఓటు మన రైతులకు వేద్దాం. 119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేను నిలబెడతాను. 70% మంది రైతులు,రైతుకుటుంబాలు,రైతు కూలీల నుండి, 30% మంది విద్యార్థులు, యువత నుండి అభ్యర్థుల్ని ఎంపిక చేసి నిలబెడతాను. గమనిక : రైతులు అంటే చిన్న,సన్నకారు రైతులు. (అడ్డగోలుగా భూములు ఉన్న రైతులు కాదు) *జై కిసాన్* Janga Chandra Reddy (*రైతు*) Founder: www.newsads.org #agriculture #vyavasayam #rythu samacharam #@jai telangana....💕 #telanga news (News Ads) Mobile & WhatsApp Number :: 8790020043
agriculture - పాలకుల (రాజకీయ ವೌಕ್ವಿಲನೌಯತುಲ) నిర్ణయాల వలన రైతులు అభివృద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉన్నారు: డిస్ర్తిప్షన్లో  ಪೌಕ್ತಿ ವಿಏಕಣ ಡಂದಿ జంగ చంద్రారెడ్డి (రైతు) wwwnewsads org Founder: పాలకుల (రాజకీయ ವೌಕ್ವಿಲನೌಯತುಲ) నిర్ణయాల వలన రైతులు అభివృద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉన్నారు: డిస్ర్తిప్షన్లో  ಪೌಕ್ತಿ ವಿಏಕಣ ಡಂದಿ జంగ చంద్రారెడ్డి (రైతు) wwwnewsads org Founder: - ShareChat
ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 #Happy New Year 2026 #Happy New Year 2026❤️ #Happy New year 2026 chukkala muggu #happy new year 2026 welcome #Happy new year 2026💐
Happy New Year 2026 - 2026 @ರಜಲಂದರಕಿ నూతన సంవత్సర శుధాకాంక్షలు 2026 @ರಜಲಂದರಕಿ నూతన సంవత్సర శుధాకాంక్షలు - ShareChat
తెలంగాణలోని 119 అసెంబ్లీ,17 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేనే నిలబెడతాను.(భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో) 70% మంది రైతుల్ని, 30% మంది విద్యార్థులు,యువత ను MLA,MP లుగా గెలిపించాలని మేనిఫెస్టో వ్రాశాను. ఉచిత ప్రచారం కోసం 34 వెబ్ సైట్లు. 15-20 వేల పేజీలు (10 లక్షల Keywords). ప్రతీ గ్రామానికి,ప్రతీ వార్డుకు,ప్రతీ డివిజన్ కు ప్రత్యేక పేజీలు. #telugu #@jai telangana....💕 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #తెలుగు టైమ్స్ న్యూస్ #🌍నా తెలంగాణ
telugu - కవర్పేజి Manifesto మెనిఫెస్టో అభివృద్ధి చెందాలి 2ee  & ಏಜಲು స్థాపించడం: 1. సమసమాజంను ప్రజలందరికి 100% ఉచిత విద్య అందించడం: 2. ప్రజలందరికి 100% ఉచిత వైద్యం అందించడం: 3. రైతుల్ని రాజుల్ని చెయ్యడం 4 5. ప్రజల కష్టాలు ఇబ్బందులు;సమస్యలు పరిష్కారం . మిగతాది తరువాత పేజీల్లో (మొత్తం పేజీలు 60+) విడుదల త్వరలో ఆన్లైన్,సోషల్మీడియాలో పుస్తకం ఉచితం https:Ilwww.newsads.orgltelangana కవర్పేజి Manifesto మెనిఫెస్టో అభివృద్ధి చెందాలి 2ee  & ಏಜಲು స్థాపించడం: 1. సమసమాజంను ప్రజలందరికి 100% ఉచిత విద్య అందించడం: 2. ప్రజలందరికి 100% ఉచిత వైద్యం అందించడం: 3. రైతుల్ని రాజుల్ని చెయ్యడం 4 5. ప్రజల కష్టాలు ఇబ్బందులు;సమస్యలు పరిష్కారం . మిగతాది తరువాత పేజీల్లో (మొత్తం పేజీలు 60+) విడుదల త్వరలో ఆన్లైన్,సోషల్మీడియాలో పుస్తకం ఉచితం https:Ilwww.newsads.orgltelangana - ShareChat
కుల రాజకీయాలకు భవిష్యత్ లేదు! ప్రజలకు భవిష్యత్ లో *కుల రాజకీయాలతో, కుల సంఘాలతో, కుల సంఘాల నాయకులతో* అవసరం ఉండకపోవచ్చు! భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 70% మంది రైతులు, 30% మంది విధ్యార్థులు, యువత MLA, MP లుగా గెలవాలనే ఉద్దేశ్యంతో నేను వ్రాసినటువంటి *మేనిఫెస్టో* పుస్తకం 26-01-2026 రోజున ఆన్ లైన్, సోషల్ మీడియాలో ఉచితంగా విడుదల. *ఈ పుస్తకంలో పుర్తిగా వివరంగా వ్రాశాను*. -------- *జై కిసాన్* Janga Chandra Reddy (*రైతు*) Founder: www.newsads.org #telangan #assembly#Telangan# #Telangan work from home #telangan kumbamela sri medaram samakka sarakka jena jathara #telugu (News Ads) --------
telangan - కులరాజకీయాలకు. భవిష్యత్ లేదుః ಮೆನಿಫನ್ಥಿ್ Manifesto జనవరి26న విడుదల ప్రజలకు భవిష్యత్లో కులరాజకీ -యాలతో, కుల సంఘాలతో; ಬಲನಂಫೌಲ ನೌಯತುಲಟ್ అవసరం ఉండకపోవచ్చు: ನೆನು ವೌನಿನಲುಏಂಬಿ ಮೆನಿಫನ್ಬ್ పుస్తకం జనవరి 26 న విడుదల ఇందులో పూర్తి వివరాలున్నాయి: జంగ చంద్రారెడ్డి (రైతు)  wwW.newsads.org Founder: కులరాజకీయాలకు. భవిష్యత్ లేదుః ಮೆನಿಫನ್ಥಿ್ Manifesto జనవరి26న విడుదల ప్రజలకు భవిష్యత్లో కులరాజకీ -యాలతో, కుల సంఘాలతో; ಬಲನಂಫೌಲ ನೌಯತುಲಟ್ అవసరం ఉండకపోవచ్చు: ನೆನು ವೌನಿನಲುಏಂಬಿ ಮೆನಿಫನ್ಬ್ పుస్తకం జనవరి 26 న విడుదల ఇందులో పూర్తి వివరాలున్నాయి: జంగ చంద్రారెడ్డి (రైతు)  wwW.newsads.org Founder: - ShareChat
పేద మధ్య తరగతికి చెందిన సాధారణ రైతులు విద్యర్థులు యువత Mla Mp లుగా గెలవాలనే ఉద్దేశ్యంతో వ్రాసినటువంటి *మేనిఫెస్టో* 26 జనవరి 2026 రోజున ఆన్ లైన్ మరియు సోషల్ మీడియాలో ఉచితంగా విడుదల #తెలుగు టైమ్స్ న్యూస్ #telugu #🔊తెలుగు చాట్‌రూమ్😍 #@jai telangana....💕 #🏛️రాజకీయాలు
తెలుగు టైమ్స్ న్యూస్ - మేనిఫెస్టో Manifesto &5502658660 2028 లేదా 2029 లో జరుగ సెంబ్లీ, పార్లమెంట్ ಬ್ಯ ಅ ఎన్నికల్లో 70% ১ee, విద్యార్థులు, యువత 30% ఎంఎల్ఎ, ఎంపిలుగా గెలవాలనే ఉద్దేశ్యంతో మేనిఫెస్టో వ్రాశాను: 26-01-2026 6% 9525, సోషల్మీడియాలో ఉచితంగా ವನ್ತುನು. ಔಕಿನ್ನ. విడుదల జంగ చంద్రారెడ్డి (రైతు) . wwW.newsads.org Founder: మేనిఫెస్టో Manifesto &5502658660 2028 లేదా 2029 లో జరుగ సెంబ్లీ, పార్లమెంట్ ಬ್ಯ ಅ ఎన్నికల్లో 70% ১ee, విద్యార్థులు, యువత 30% ఎంఎల్ఎ, ఎంపిలుగా గెలవాలనే ఉద్దేశ్యంతో మేనిఫెస్టో వ్రాశాను: 26-01-2026 6% 9525, సోషల్మీడియాలో ఉచితంగా ವನ್ತುನು. ಔಕಿನ್ನ. విడుదల జంగ చంద్రారెడ్డి (రైతు) . wwW.newsads.org Founder: - ShareChat
*మేనిఫెస్టో* పేరుతో ఒక పుస్తకం ను వ్రాస్తున్నాను. ఈ పుస్తకం ను 26-01-2026 రోజున Online, Social Media లో ఉచితంగా విడుదల చేస్తాను. ఈ *మేనిఫెస్టో* పుస్తకం 2028 లేదా 2029 లో జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో *ఎన్నికల మేనిఫెస్టో* గా ఉపయోగించడం జరుగుతుంది. ఈ *మేనిఫెస్టో* పుస్తకం ను చదివిన తర్వాత పుస్తకంలో ఉన్న అంశాలకు లోబడి Mla, Mp అభ్యర్థులుగా నాతో కలిసి పోటీ చెయ్యాలనుకుంటే, మనందరం కలిసి ఒక పార్టీ పెడదాం. లేదా ఒక Team లా కలిసి పోటీ చేద్దాం. లేదా ఒక J.A.C గా ఏర్పడి పోటీ చేద్దాం. 70% మంది రైతులు 30% మంది విద్యార్థులు, యువత Mla, Mp లుగా గెలవాలనేది నా లక్ష్యం. ----------- Janga Chandra Reddy (రైతు) Founder: www.newsads.org #తెలుగు న్యూస్ పేపర్ #తెలుగు టైమ్స్ న్యూస్ #@jai telangana....💕 #telugu #🔊తెలుగు చాట్‌రూమ్😍 (News Ads) Mobile and WhatsApp :: 8790020043 -----------
తెలుగు న్యూస్ పేపర్ - మేనిఫెస్టో Manifesto 26-0|-2026 08ھ5 0&60 మేనిఫెస్టో పేరుతో పుస్తకంను ఈ పుస్తకంను వ్రాస్తున్నాను: ఆన్లైన్లో; సోషలమీడియాలో ఉచితంగా విడుదల చేస్తాను: 2028 లేదా 2029 లో జరుగ బోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టో . ఉపయోగించడం జరుగుతుంది: చంద్రారెడ్డి (రైతు)  జంగ wwwnewsads org Founder: మేనిఫెస్టో Manifesto 26-0|-2026 08ھ5 0&60 మేనిఫెస్టో పేరుతో పుస్తకంను ఈ పుస్తకంను వ్రాస్తున్నాను: ఆన్లైన్లో; సోషలమీడియాలో ఉచితంగా విడుదల చేస్తాను: 2028 లేదా 2029 లో జరుగ బోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టో . ఉపయోగించడం జరుగుతుంది: చంద్రారెడ్డి (రైతు)  జంగ wwwnewsads org Founder: - ShareChat
ఏ పార్టీకి ఓటు వేసినా, ఏ నాయకుడికి ఓటు వేసినా *78 సంవత్సరాలుగా రైతుల మరియు ప్రజల బ్రతుకులు, జీవితాలు మారలేదు. రైతులు మరియు ప్రజలు అభివ్రుద్ధి చెందడం లేదు. అప్పుల్లోనే ఉంటున్నారు*. 78 సంవత్సరాలుగా రాజకీయ నాయకుల (పాలకుల) ఆలోచనలు మారట్లేదు. ఇకమీదట మనమే (రైతులం) మారదాం. మన రైతుల ఆలోచన మార్చుకుందాం. మనమే భవిష్యత్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో నిలబడదాం. మన ఓట్లు మనకు వేసుకుంటే రైతులే ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలుస్తారు. అధికారం మన చేతుల్లో ఉంటుంది. *రైతులమే ఒక పార్టీ పెడితే (స్థాపిస్తే) బాగుంటుంది* జనాభాలో 70% ఉన్నటువంటి రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు ప్రతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారు. రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు అభివ్రుద్ధి చెందడం లేదు. ఓట్లు వేయించుకున్న *రాజకీయ నాయకులు* మాత్రం అధికారంలోకి వచ్చి అభివ్రుద్ధి చెందుతున్నారు! *గమనిక* :: ఈ మేస్సేజ్ స్థానిక సంస్థల, మున్సిపల్ (సర్పంచ్, ఎం.పి.టి.సి, కౌన్సిలర్, కార్పోరేటర్ మొ//గు) ఎన్నికల గురించి కాదు. *అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల గురించి మాత్రమే* ... దళారీ వ్యవస్థ నిర్మూలన జరిగినప్పుడే రైతులు అభివ్రుద్ధి చెందుతారు. 78 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు (పాలకులు) దళారీ వ్యవస్థను నిర్మూలన చెయ్యలేకపోయారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనాభాలో 70% ఉన్నటువంటి రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు వేయించుకుని ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలిచిన నాయకులకు.. క్యాంప్ ఆఫీసులు, లగ్జరీ కార్లు, క్వార్టర్లు, హెలీకాప్టర్లలో ప్రయాణం, వ్యవసాయం చెయ్యకపోయినా ఎకరాల కొద్దీ భూములు, పెన్షన్లు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. రైతులు పండించిన వడ్ల ధర మాత్రం ఒక క్వింటాలుకు రూ// 3000 దాటలేదు. ఓట్లు వేసిన రైతులకు, రైతు కుటుంబాలకు, రైతు కూలీలకు చాలా మందికి ఇప్పటికి స్వంత ఇండ్లు లేవు. 100% ఉచిత విద్య, 100% ఉచిత వైద్యం అందడం లేదు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నం. రైతులు పండించిన తమ పంటల్ని అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేవు. ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించారు. సిగరెట్, బీడి, కూల్ డ్రింక్స్, కార్లు, ఆటో, లారీ, మద్యం తయారీ, బట్టలు, చెప్పులు, పుస్తకాలు, పెన్నులు, కంప్యూటర్, ఫోన్లు ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. ఏ వస్తువు తయారు చేసే కంపెనీ వారైనా తమ వస్తువుల ధరల్ని తామే నిర్ణయిస్తారు. కానీ, మన రైతుల దరిద్రం ఏమిటంటే మనం పండించిన పంటల (వడ్లు, మక్కలు, కందులు, వేరుశెనగ, పెసల్లు మొ//గు) ధరల్ని మాత్రం ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అంతే గాక వ్యాపారులు నిర్ణయిస్తారు. వ్యాపారులు ధరను ఎలా నిర్ణయిస్తారు అనే అనుమానం మీకు కలగవచ్చును. ఎలా అంటే, అడ్తిలో కూరగాయలకు ధరలు నిర్ణయించడానికి వేలంపాట పాడతారు! రైతులు తమ కూరగాయల్ని వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా అమ్ముకుందామంటే, కోనేవాళ్లు అడ్తిలో ఖరారు అయిన ధరకే బయట రైతుల వద్ద కొంటారు. రైతులు తాము పండించిన పంటలకు తామే ధరను నిర్ణయించే పరిస్థితి లేదు!. జనాభాలో 70% ఉన్నటువంటి రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు మన రైతులకే వేసుకుంటే ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలిస్తే, అధికారం మన చేతుల్లో ఉంటుంది. అప్పుడు మనం మన రైతుల పంటల్ని నేరుగా ప్రజలకి అమ్ముకోవడానికి 1). ప్రతీ గ్రామంలో ఒక మార్కెట్ నిర్మించుకోవచ్చును. (బియ్యం, పండ్లు, పూలు, కూరగాయలు వివిధ రకాల పంటలు నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును) 2). పట్టణాల్లో, నగరాల్లో ప్రతీ 5000 జనాభాకు ఒక మార్కెట్ నిర్మించుకోవచ్చును. 3). ప్రభుత్వ హాస్టల్స్, క్యాంటీన్స్, జైళ్లు, అంగన్ వాడీ సెంటర్స్ మొ//గు ప్రభుత్వానికి సంబంధించిన వాటికి బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు మొ//వి నేరుగా రైతుల వద్ద నుండే సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవచ్చును. 4). దళారీ వ్యవస్థను 100% నిర్మూలన చెయ్యవచ్చును. 5). మార్కెట్లను ప్రతీరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచిఉంచేలా చర్యలు తీసుకోవచ్చును. అప్పుడు రైతులు ప్రతీరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసుకోవచ్చును. రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకోవచ్చును. 6). ప్రజలకు 100% ఉచిత వైద్యం అందించవచ్చును. 7). విద్యార్థిని, విద్యార్థులకు 100% ఉచిత విద్య అందించవచ్చును. అత్యద్భుతమైన పరిపాలనను ప్రజలకు అందించవచ్చును. ఇంకా 100 సంవత్సరాలు ఈ రాజకీయ పార్టీలకు, నాయకులకు ఓట్లు వేసినా మన బ్రతుకులు, జీవితాలు మారుతాయా? ఇప్పటికైనా రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు మరియు ప్రజలందరు ఒక్కసారి ఆలోచించండి! మోసపోవడమే తప్ప మోసం చెయ్యడం తెలియని రైతుల్ని భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలిపించుకుందాం. ప్రజలందరి జీవితాలు మారుతాయి. బ్రతుకులు బాగుపడతాయి. మనం ప్రతీ ఎన్నికల్లో ఎలాగూ ఓట్లు వేస్తాము. ఆ వేసే ఓటు ను *రైతుల్ని అధికారంలోకి తీసుకు రావడానికి ఉపయోగిద్దాం*. *జై కిసాన్* *రిక్వెస్ట్* :: ఈ మెస్సేజ్ మీకు నచ్చితే మరికొంతమంది రైతులకు & ప్రజలకు *షేర్/ఫార్వర్డ్* చెయ్యాలని మనవి. --------- *రైతు* *జంగ చంద్రారెడ్డి* వాట్సాప్ నంబర్ : 8790020043 ----------- #@jai telangana....💕 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #తెలుగు టైమ్స్ న్యూస్ #తెలుగు న్యూస్ పేపర్ #telugu
తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులే గెలిచి అధికారంలోకి రావడానికి *ప్రచారం కోసం మరియు మా మేనిఫెస్టో ప్రతీ కుటుంబానికి చేరడానికి* 33+1=34 వెబ్ సైట్లు డిజైన్ చేస్తున్నాను. 1 తెలంగాణ వెబ్ సైట్, 33 జిల్లాలకు 33 ప్రత్యేక వెబ్ సైట్లు. సెర్చ్ ఇంజిన్స్ ద్వార ప్రజలకు త్వరగా చేరడానికి SEO (Search Engine Optimization) చేస్తున్నాను. ప్రతీ గ్రామానికి,ప్రతీ వార్డుకు,ప్రతీ డివిజన్ కు ప్రత్యేక పేజీలు. మొత్తం 15 నుండి 20 వేల పేజీలతో డిజైన్ చేస్తున్నాము. మన రాష్ట్రంలో, మన దేశంలో జనాభాలో రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు 70% పైన ఉంటారు. వీళ్లు ఏ పార్టీకి ఓట్లు వేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీకి, ఏ నాయకునికి ఓట్లు వేసినా రైతుల బ్రతుకులు, జీవితాలు మారడం లేదు. అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందడం లేదు. భవిష్యత్ అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు రైతులకే వేసుకుంటే రైతులే ఎం.ఎల్.ఎ, ఎం.పి, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి అవుతారు. :: రైతుల కష్టాలు :: రైతులు తమ పంటలకు తామే ధర నిర్ణయించుకునే పరిస్థితి లేదు. (ఉదా: వడ్లు, మక్కలు, కందులు, పల్లి, పెసర, పత్తి మొ//గు పంటలు) కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పంటలు పండించే రైతులకు తమ పంటల్ని అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేవు. ఉన్న కొద్ది మార్కెట్లు వ్యాపారుల చేతిలో ఉన్నాయి. రైతులు తమ పంటల్ని వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. వ్యాపారులు రైతుల పంటలకు ధరలు నిర్ణయించే పరిస్థితి ఉంది. ఒక సిగరెట్ కంపెనీ వాడు, కూల్ డ్రింక్ కంపెనీ వాడు, మద్యం కంపెనీ వాడు, వస్తువుల్ని తయారుచేసే ప్రతీ కంపెనీ వాడు తమ వస్తువుల ధరల్ని వాళ్లే నిర్ణయిస్తారు. కానీ రైతులు మాత్రం తాము పండించిన పంటల ధరల్ని నిర్ణయించుకోలేకపోతున్నారు. ఎవ్వరు అధికారంలోకి వచ్చినా ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, హెల్త్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, మైనింగ్ మాఫియా, గ్రానైట్ మాఫియా, సినిమా మాఫియా మొ//వి పెరుగుతున్నవి! మోసపోవడమే తప్ప, మోసం చెయ్యడం తెలియని రైతులు అధికారంలోకి వస్తేనే రాష్ట్రాలు, దేశం మరియు దేశ ప్రజలు బాగుపడతారు. ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా భవిష్యత్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పొటీ చెయ్యడానికి మార్పు కోరుకునే వ్యక్తులు నాకు నిజాయితీ పరులైనటువంటి 119 ఎం.ఎల్.ఎ అభ్యర్థులు + 17 ఎం.పి అభ్యర్థులు = 136 మంది అభ్యర్థులు కావాలి. :: అందరిలో ఒక అనుమానం ఉంటుంది :: డబ్బులు ఖర్చుపెట్టకుండా ఎన్నికల్లో గెలవడం సాధ్యమా? అని!!!!!! అవును సాధ్యమే. ఒక నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు పోటీ చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గెలిచేది ఒక్కరే కదా. :: రైతుల్ని గెలిపించడానికి మూడు పద్ధతుల్లో వెళతాము :: 1. భావజాలవ్యాప్తి (ప్రచారం) చెయ్యడం ద్వారా రైతుల్ని చైతన్యపరచడం. రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు రైతులకే వేస్తే జరిగే మార్పు గురించి తెలియజేస్తాము. 2. రైతులనే ఎం.ఎల్.ఎ, ఎం.పి లు గా పొటీ చేసేలా చైతన్యం తీసుకు వస్తాము. 3. రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు రైతులకే వేసి రైతుల్ని ఎం.ఎల్.ఎ, ఎం.పి లు గా గెలిపించుకునే విధంగా రైతుల్లో చైతన్యం తీసుకువస్తాము. :: *గమనిక* :: ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెబ్ సైట్ అవుద్ది. డిజైనింగ్ చెయ్యడం పూర్తి కావడానికి 2 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతానికి లింక్స్ క్రియేట్ చేశాము. తెలంగాణ వెబ్ సైట్ లింక్ :: https://www.newsads.org/telangana #🔊తెలుగు చాట్‌రూమ్😍 #@jai telangana....💕 #telanga news #telanga folk #telanga 33 జిల్లాల వెబ్ సైట్ల లింకులు తెలంగాణ వెబ్ సైట్ లో ఉన్నాయి.