PSV APPARAO
ShareChat
click to see wallet page
@polimera65
polimera65
PSV APPARAO
@polimera65
💐💐 I 💝 my family 💐💐
#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు ప్రెస్ నోట్ శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం – సింహాచలం, విశాఖపట్నం జిల్లా శరన్నవరాత్రి ఉత్సవములు – విజయదశమి శమీ పూజా మహోత్సవము 30 సెప్టెంబర్ 2025 శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి అనుగ్రహంతో, శ్రీసింహాద్రి క్షేత్రములో ప్రతీ ఏటా జరిగే శరన్నవరాత్రి ఉత్సవములు ఈ సంవత్సరము 23-09-2025 నుండి 01-10-2025 వరకు విజయవంతంగా నిర్వహించబడుచున్నవి. ఈ శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా, 02-10-2025 (విజయదశమి) రోజున, శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా శ్రీరామ అలంకరణతో గోవిందరాజ స్వామి రూపంలో శోభాయాత్రగా కొండపై నుండి మెట్ల మార్గం ద్వారా గోవిందరాజ స్వామి సన్నిధి నుండి మధ్యాహ్నం 3.30 గంటలకు కొండ దిగువన గల పూలతోటకు వేంచేయబడును. అక్కడ సాయంత్రం ఘనంగా శమీ పూజా మహోత్సవము (జమ్మి వేట) నిర్వహించబడును. ఆ తరువాత స్వామివారి తీర్థప్రసాదములు భక్తులకు అందించబడును. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ పవిత్రమైన శమీ పూజ మహోత్సవములో పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదములను స్వీకరించవలసినదిగా భక్తులను ఆహ్వానించుచున్నాము. ప్రత్యేక సమాచారం: తేది 02-10-2025 (విజయదశమి) నాడు సాయంత్రం 6.00 గంటల నుండి స్వామివారి దర్శనాలు భక్తులకు లభించవు. తిరిగి 03-10-2025 ఉదయం 6.30 గంటల నుండి యథావిధిగా భక్తులకు దర్శనాలు ప్రారంభమగును. కావున పైన తెలిపిన వివరములు మీ దినపత్రికలు, టెలివిజన్ మరియు ఇతర మీడియా ద్వారా భక్తులకు తెలియజేయవలసినదిగా ప్రార్థన.
విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు - Q~ 0s శ్రీశ్రీశ్రీవరాహ లక్ష్మినరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం రేపు ఉదయం 7 ఏడు గంటలకు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా శ్రీ స్యామి వారి స్ాతి హోమం జరుగును Q~ 0s శ్రీశ్రీశ్రీవరాహ లక్ష్మినరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం రేపు ఉదయం 7 ఏడు గంటలకు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా శ్రీ స్యామి వారి స్ాతి హోమం జరుగును - ShareChat
#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #సింహాచలం #సింహాచలం దేవస్థానం 🙏🙏🙏💕💕 #విజయదశమి ప్రెస్ నోట్ శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం – సింహాచలం, విశాఖపట్నం జిల్లా శరన్నవరాత్రి ఉత్సవములు – విజయదశమి శమీ పూజా మహోత్సవము 30 సెప్టెంబర్ 2025 శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి అనుగ్రహంతో, శ్రీసింహాద్రి క్షేత్రములో ప్రతీ ఏటా జరిగే శరన్నవరాత్రి ఉత్సవములు ఈ సంవత్సరము 23-09-2025 నుండి 01-10-2025 వరకు విజయవంతంగా నిర్వహించబడుచున్నవి. ఈ శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా, 02-10-2025 (విజయదశమి) రోజున, శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా శ్రీరామ అలంకరణతో గోవిందరాజ స్వామి రూపంలో శోభాయాత్రగా కొండపై నుండి మెట్ల మార్గం ద్వారా గోవిందరాజ స్వామి సన్నిధి నుండి మధ్యాహ్నం 3.30 గంటలకు కొండ దిగువన గల పూలతోటకు వేంచేయబడును. అక్కడ సాయంత్రం ఘనంగా శమీ పూజా మహోత్సవము (జమ్మి వేట) నిర్వహించబడును. ఆ తరువాత స్వామివారి తీర్థప్రసాదములు భక్తులకు అందించబడును. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ పవిత్రమైన శమీ పూజ మహోత్సవములో పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదములను స్వీకరించవలసినదిగా భక్తులను ఆహ్వానించుచున్నాము. ప్రత్యేక సమాచారం: తేది 02-10-2025 (విజయదశమి) నాడు సాయంత్రం 6.00 గంటల నుండి స్వామివారి దర్శనాలు భక్తులకు లభించవు. తిరిగి 03-10-2025 ఉదయం 6.30 గంటల నుండి యథావిధిగా భక్తులకు దర్శనాలు ప్రారంభమగును. కావున పైన తెలిపిన వివరములు మీ దినపత్రికలు, టెలివిజన్ మరియు ఇతర మీడియా ద్వారా భక్తులకు తెలియజేయవలసినదిగా ప్రార్థన.
సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు - Q~ 0s శ్రీశ్రీశ్రీవరాహ లక్ష్మినరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం రేపు ఉదయం 7 ఏడు గంటలకు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా శ్రీ స్యామి వారి స్ాతి హోమం జరుగును Q~ 0s శ్రీశ్రీశ్రీవరాహ లక్ష్మినరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం రేపు ఉదయం 7 ఏడు గంటలకు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా శ్రీ స్యామి వారి స్ాతి హోమం జరుగును - ShareChat
#శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #🔱దుర్గ దేవి🙏 #దుర్గాష్టమి,మహర్నవమి శుభాకాంక్షలు 🔔 *శ్రీ మాత్రే నమః* 🔔 ✨ దుర్గాష్టమి ✨ ఆశ్వయుజ శుక్లపక్షం తొమ్మిది రోజులనూ దసరా లేదా దేవీ నవరాత్రులు అంటారు. చివరి మూడు రోజులు ప్రత్యేకంగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ రోజుల్లో విద్యార్థులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి అమ్మవారి కృపను పొందుతారు. పురాణాల్లో రాజులు దేవి మహిషాసురమర్దనిగా విజయం సాధించిన స్ఫూర్తితో ఈ రోజునే దండయాత్రలు ప్రారంభించేవారని చెప్పబడింది. దుర్గాష్టమి నాడు అమ్మవారు లోహుడు అనే రాక్షసుని సంహరించగా లోహ పరికరాలను పూజించే ఆచారం ప్రారంభమైంది అని చెబుతారు. “దుర్గ” అంటే – దుర్గతులను తొలగించేది. ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం. ‘గ’ అంటే వాటిని నశింపచేసేది. అందుకే ఈరోజు దుర్గాసహస్రనామ పారాయణం, “దుం” బీజాక్షరంతో అమ్మవారి పూజ ప్రత్యేకం. ఈసారి దుర్గాష్టమి మంగళవారంతో కలవడంతో మరింత శ్రేష్టత ఉంది. 🌺🌺🌺 ✨ మహర్నవమి ✨ నవరాత్రి దీక్షలో అత్యంత ముఖ్యమైన రోజు. ‘సిద్ధిదా’ అనే పేరుగల ఈ నవమి మంత్రసిద్ధిని ప్రసాదిస్తుంది. జపసంఖ్య పూర్తిచేసిన ఉపాసకులు ఈరోజు హోమాలు చేసి వ్రతాన్ని సమాప్తి చేస్తారు. క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు ఆయుధపూజలు చేసి, తల్లి కృపను పొందుతారు. భగీరథుడు గంగను భూమిపైకి తీసుకొచ్చిన పవిత్రమైన ఘట్టం కూడా ఈ రోజే జరిగిందని పురాణాలు చెబుతాయి. 🌸🌸🌸 ✨ విజయదశమి ✨ పాలసముద్ర మథనంలో అమృతం వెలిసిన శుభముహూర్తం ఈ విజయదశమి రోజే. శ్రవణా నక్షత్రంతో కలిసిన ఆశ్వీయుజ శుక్ల దశమి “విజయదశమి”. ఈరోజు ఏ కార్యాన్ని ప్రారంభించినా విజయవంతమవుతుంది అని చతుర్వర్గ చింతామణి గ్రంథం తెలిపింది. శమీపూజ ఈరోజు ప్రత్యేకం. జమ్మిచెట్టు (శమీవృక్షం) పాండవులకు అపరాజితా దేవి రూపంలో విజయాన్ని ఇచ్చింది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి రావణాసురునిపై విజయం సాధించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసే ఆచారం కూడా ఉంది. ఈ రోజు సాయంత్రం శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ క్రింది శ్లోకాన్ని స్మరించడం శ్రేయస్కరం: 🌿శ్లోకము🌿 శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణీ | అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ || శ్లోకం వ్రాసిన చీటీని చెట్టు కొమ్మకు కట్టి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇది శనిదోష నివారణకు కూడా ప్రయోజనం ఇస్తుందని విశ్వాసం. https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు
🙏 🔱🕉️🔱🙏 - ShareChat
00:27
#షిర్డీ సాయిబాబా ముఖ్ దర్శన్ shirdi saibaba mukh darshan #షిర్డీ సాయిబాబా ముఖ్ దర్శన్ 🕉️✝️☪️ shirdi saibaba mukh darshan #షిరిడీ సాయిబాబా: ఈరోజు ప్రత్యేక అలంకరణలో షిర్డిలో భక్తులకు దర్శనమిచ్చారు #శ్రీ షిర్డీ సాయిబాబా 🕉️ ఓం శ్రీ గురువే నమః (సర్వ మతస్థులకు-సమస్త జీవ కోటికి ఆరాధ్యదైవం) #ఓం సాయిరాం
షిర్డీ సాయిబాబా ముఖ్ దర్శన్ shirdi saibaba mukh darshan - ShareChat
00:56
#శ్రీ షిర్డీ సాయిబాబా 🕉️ ఓం శ్రీ గురువే నమః (సర్వ మతస్థులకు-సమస్త జీవ కోటికి ఆరాధ్యదైవం) #షిరిడీ సాయిబాబా: ఈరోజు ప్రత్యేక అలంకరణలో షిర్డిలో భక్తులకు దర్శనమిచ్చారు #షిర్డీ సాయిబాబా ముఖ్ దర్శన్ 🕉️✝️☪️ shirdi saibaba mukh darshan #షిర్డీ సాయిబాబా ముఖ్ దర్శన్ shirdi saibaba mukh darshan #🕉️ ఓం శ్రీ సాయిరాం 🙏
శ్రీ షిర్డీ సాయిబాబా 🕉️ ఓం శ్రీ గురువే నమః
(సర్వ మతస్థులకు-సమస్త జీవ కోటికి ఆరాధ్యదైవం) - ShareChat
00:38
#తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #🕉️శ్రీవారి బ్రహ్మోత్సవాలు🚩🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 #అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలు 🙏హ‌నుమంత వాహ‌నంపై కోదండ రాముని అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి🙏   తిరుమల, 2025 సెప్టెంబరు 29:  శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.` హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌ స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గ‌జ‌వాహనంపై స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ మురళి కృష్ణ, ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 - 05 05 - ShareChat
#ఈరోజు గ్రహం - అనుగ్రహం నేటి పంచాగం 🌞 రాశి ఫలాలు #శుభ సుముహూర్తం 🕉️ శుభ సమయం 🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹 🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🌞 *_సెప్టంబర్ 30, 2025_* 🌝 *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయణం* *శరదృతువు* *ఆశ్వయుజ మాసం* *శుక్ల పక్షం* తిథి: *అష్టమి* మ1.25 వారం: *భౌమవాసరే* (మంగళవారం) నక్షత్రం: *పూర్వాషాఢ* మర్నాడు తె4.53 వరకు యోగం: *శోభన* రా11.09 కరణం: *బవ* మ1.25 & *బాలువ* రా1.55 వర్జ్యం: *మ1.29-3.11* దుర్ముహూర్తము: *ఉ8.16-9.03* & *రా10.38-11.26* అమృతకాలం: *రా11.45-1.27* రాహుకాలం: *మ3.00-4.30* యమగండం: *ఉ9.00-10.30* సూర్యరాశి: *కన్య* చంద్రరాశి: *ధనుస్సు* సూర్యోదయం: *5.53* సూర్యాస్తమయం: *5.49* 🪴 *దుర్గాష్టమి* 🪴 🌹 *దుర్గాష్టమి* 🌹 💐 *శుభాకాంక్షలతో* 💐 *లోకాః సమస్తాః* *సుఖినోభవంతు* *సర్వే జనాః సుఖినోభవంతు* 🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷 🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
ఈరోజు గ్రహం - అనుగ్రహం నేటి పంచాగం 🌞 రాశి ఫలాలు - ShareChat
#చాణక్య నీతి #🌹🙏చాణక్య నీతి 🌹🙏 #ధర్మ ధ్వజం (చాణక్య నీతి) #చాణక్య నీతి✍️ #చాణక్య నీతి నా స్టెటష్ *🔔 _శుభోదయం_ 🔔* *_పదిమంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా_* *_ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
చాణక్య నీతి - ವಾಣತ್ಯ ನೆಣ నీచస్య విద్యాః పాపకర్తృశ్యేవ తం యోజయన్తి. 60| ನಿಮಡಿಕಿ ಐದ್ಯಲು అవి వానిచేత పాపకర్మలే చేయిస్తాయి ధర్శధ్ృజం #ధర్శధ్వజం పోస్ట్లు మీరు వ్యక్తిగతంగా పొందడానికి 9111666766 వాటప్దారా మెసేజీ పంపండి ಳJai Shree Ram" ಅನಿ ವಾಣತ್ಯ ನೆಣ నీచస్య విద్యాః పాపకర్తృశ్యేవ తం యోజయన్తి. 60| ನಿಮಡಿಕಿ ಐದ್ಯಲು అవి వానిచేత పాపకర్మలే చేయిస్తాయి ధర్శధ్ృజం #ధర్శధ్వజం పోస్ట్లు మీరు వ్యక్తిగతంగా పొందడానికి 9111666766 వాటప్దారా మెసేజీ పంపండి ಳJai Shree Ram" ಅನಿ - ShareChat
#శివ - ఎందుకు శివుడు సర్వోన్నత దేవుడు? why shiva is the supreme god ? #🙏ఓం నమః శివాయ🙏ૐ #📙ఆధ్యాత్మిక మాటలు #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #😇శివ లీలలు✨ 🔔 *శరణాగతి*🔔 తండ్రీ… నీ జటాజూటలో జలజలమనే గంగలో నా హృదయం స్నానమాడాలి, అందులోనే శాంతి నిండిపోవాలి. నీ కంఠములో దాగిన హాలాహలమువలె నా దుఃఖాలు, నా పాపాలు నీవే మింగివేయాలి… నా లోపల వెలసే భయాలన్నీ నీ ఉగ్రరూపంలో కరిగిపోవాలి. నీ తాండవ నృత్యరసంలో నా ప్రాణలయమై మమేకమవాలి, నీ డమరుక ధ్వనిలో నా శ్వాస రాగమై మ్రోగిపోవాలి. నీలాకంఠా! నీ దయ వెలుగే నా మార్గదర్శకం, నీ పాదపద్మమే నా ఆశ్రయం, నీ నాదమే నా శ్వాస, నీ రూపమే నా సత్యం. శివయ్యా… నీ కరుణలోనే నేను, నీ కటాక్షంలోనే నా జీవనం, నీ పాదాల్లోనే నా శాశ్వత శరణాగతి. శివయ్య నీవే దిక్కయ్యా 🙏🏻 Shivayya Neeve Dikkayya 🙏 | Telugu EDM Trance Fusion Song | Youthful Shiva Devotional Melody Lyrical https://youtu.be/hWKySp1dQ38 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
శివ - ఎందుకు శివుడు సర్వోన్నత దేవుడు?
why shiva is the supreme god ? - ShareChat
00:23
#దేవి శరన్నవరాత్రులు 🔱 దేవి త్రిరాత్ర వ్రతం 🔱 త్రిరాత్ర వ్రత దీక్ష 🔱 బొమ్మల కొలువు 🙏 #దేవి త్రిరాత్ర వ్రతం #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) 🔔 *శ్రీ మాత్రే నమః* 🔔 🙏 ఈ రోజు నుండి మూడు రోజులు “దేవి త్రిరాత్ర వ్రతం” ప్రారంభం 🙏 ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అంటే ఏమిటి ? అమ్మ దయతోనే సర్వ జగత్తు నడుస్తోంది. ఆమె కరుణ సముద్రం… అమృత హృదయం… ఆ తల్లి చల్లని చూపుల కోసం అఖిలాండాలు ఎదురుచూస్తుంటాయి. అందుకే — తిథి, వారం, నక్షత్రాలు లేకపోయినా, ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తల్లిని ఆరాధించినవారికి కోటిజన్మల పాపరాశి భస్మమవుతుంది. తీరని పుణ్యరాశి లభిస్తుంది అని దేవీభాగవతం చెబుతోంది. ఈ వ్రతరాజమే దుర్గాదేవి వ్రతం లేదా కుమారి పూజ. మనలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలమని, రాత్రివేళ తల్లిని ఆరాధించడం సంప్రదాయం. అందుకే వీటిని “శరన్నవ రాత్రులు” అని పిలుస్తారు. 🌸 దేవి తొమ్మిది రూపాలు 🌸 మూడు కన్నులు, పదహారు చేతులతో షోడశభుజ దుర్గాదేవి మహిషిపై సవారై బంగారు వర్ణంతో వనదుర్గాదేవి రుద్రాంశంతో సింహవాహనంపై రుద్రాంశ దుర్గాదేవి శూలిని దుర్గాదేవి – మణిమయ భూషణాలతో అలంకారముగా అష్టభుజ, అగ్ని వర్ణంతో అగ్నిదుర్గాదేవి జయదుర్గాదేవి – సింహవాహనంతో విజయప్రదంగా వింధ్యావాసిని దుర్గాదేవి – బంగారు పద్మంపై ఆశీనురాలు రిపుమారిణి దుర్గాదేవి – ఎర్రవర్ణ భయంకర స్వరూపిణి విష్ణు దుర్గాదేవి – చక్రశంఖాల ధారిణి, అభయముద్రలతో ప్రసన్నముగా ఈ తొమ్మిది రూపాలను ఆరాధించినవారికి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. ✨ త్రిరాత్ర వ్రతదీక్ష ✨ తొమ్మిది రోజులు వ్రతం పాటించలేనివారు కేవలం సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష తీసుకుంటారు. దీనినే త్రిరాత్ర వ్రతదీక్ష అంటారు. కొంతమంది వ్రతంలో భాగంగా బొమ్మల కొలువు పెట్టి, పిల్లలకు పప్పు బెల్లాలు, శనగగుగ్గిళ్లు పంచుతారు. ముతైదువులకు పసుపు-కుంకుమ, తాంబూలాలు ఇస్తారు. అలాగే కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, సుమంగళి వ్రతాలు అన్నీ ఈ ఉత్సవాల్లో భాగమై కనులపండువ చేస్తాయి. 🌺 దుర్గాష్టమి – మహాష్టమి 🌺 అష్టమి తిథి మొత్తం ఉంటే దానిని దుర్గాష్టమి. అష్టమి ముగిసి, అదే రోజున నవమి వస్తే దానిని మహాష్టమి అంటారు. ఈ రోజు తల్లిని సహస్రనామాలతో, కుంకుమార్చనలతో ఆరాధిస్తే సత్సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే లలితా సహస్రనామం పఠిస్తే, ఎలాంటి భయాలు దగ్గరపడవు. 🔥 మహానవమి – సిద్ధిదా 🔥 మహానవమి నాడు మంత్రసిద్ధి జరుగుతుంది. దీనినే సిద్ధిదా అంటారు. ప్రాచీన కాలంలో రాజులు ఈ రోజున ఆయుధపూజ చేసుకుని జైత్రయాత్రలకు బయలుదేరేవారు. అలవాటుగా ఈ ఆచారం ఇప్పటికీ వాహనపూజ రూపంలో కొనసాగుతోంది. 🌿 విజయదశమి – శమీ పూజ 🌿 దశమి నాడు శమీ పూజ (జమ్మిచెట్టు పూజ) చేస్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ ఆయుధాలు జమ్మిచెట్టు తొర్రలో దాచారని ప్రచారం ఉంది. ఆ రోజు ఆయుధాలు, వాహనాలు, యంత్రాలను అమ్మకు అర్పించి పూజిస్తే శత్రు పీడ తొలగిపోతుంది, విజయం లభిస్తుంది. ఈ విధంగా త్రిరాత్ర వ్రతదీక్ష ఆచరించిన వారికి సర్వ కోరికలు సిద్ధించి, సుఖసమృద్ధులు కలుగుతాయి 🙏. https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
దేవి శరన్నవరాత్రులు 🔱 దేవి త్రిరాత్ర వ్రతం 🔱 త్రిరాత్ర వ్రత దీక్ష 🔱 బొమ్మల కొలువు 🙏 - ShareChat
00:23