
Sekhar Digitals - 9603197203
@sekhardigitals
Reporter & Digital's Studio
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢
*అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30*
అక్టోబర్ 1 నుంచి 31 వ తేదీ వరకు....
అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అమలాపురం టౌన్,అల్లవరం, అమలాపురం రూరల్, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం,ఐ.పోలవరం, కాట్రేనికోన పోలీస్ స్టేషన్ల పరిధి లో అక్టోబర్ 1 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అమలాపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు..
వీటి ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి జరపడానికి వీలు లేదన్నారు.
అటువంటివి జరపడానికి అమలాపురం పోలీసు సబ్ డివిజన్ SDPO వద్ద ముందుగా అనుమతి పొందవలసి ఉంటుందని డిఎస్పీ ప్రసాద్ తెలిపారు.
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం
*అయినవిల్లి మండలం విలస గ్రామంలో ఘోర ప్రమాదం..*
కిరాణా షాపులో దీపావళి మందు సామాగ్రి పేలి భార్యాభర్తలు మృతి.. కుమారుడికి తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు
మృతులు కంచర్ల శ్రీనివాసరావు (50), సీత (48)..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
పి.గన్నవరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢
*ఆర్ అండ్ బి రోడ్డుపై మందుబాబు వీరంగం*
కాట్రేనికోన మండలం - కందికుప్ప గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం మందుబాబు వీరంగం సృష్టించాడు. పల్లంకుర్రు నుండి అమలాపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సును సుమారు అరగంటసేపు ఆపివేశాడు..బస్సుకు అడ్డంగా నిలబడి ప్రయాణికుల సహనాన్ని పరీక్షించాడు. ఆర్టీసీ సిబ్బంది గానీ ప్రయాణికులు గానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చే పోయే వాహనాలను కూడా ఇదే విధంగా నిలుపుదల చేసినట్లు స్థానికులు తెలిపారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰సెప్టెంబర్ 30th అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం
*అక్రమ లే-అవుట్లపై చర్యలు తీసుకోరా..?*
*టౌన్ ప్లానింగ్ పనితీరుపై సభ్యుల అసంతృప్తి..*
*పారిశుధ్య నిర్వహణపై అసహనం..*
వార్డులలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదంటూ *అధికార,ప్రతిపక్ష కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు...*
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వెలిసిన అక్రమ లేవుట్లు, భవన నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని 17వ వార్డు కౌన్సిలర్ బొంతు సత్యశ్రీనివాస్ ప్రశ్నించారు.
ముమ్మిడివవరం నగర పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో ఛైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది.
అక్రమ లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల విషయం సభ దృష్టికి తీసుకువచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సత్యశ్రీనివాస్ అడిగారు.
అముడా పరిధి నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారని కమిషనర్ వివరణ ఇవ్వడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
ఫ్లోర్ లీడర్ ములపర్తి బాలకృష్ణ మాట్లాడుతూ మార్కెట్లో నిల్వ ఉన్న చేపలు,మాంసాహారం విక్రయిస్తున్నారని,విద్యుత్తునియంత్రికల వద్ద తుప్పలు పెరిగిపోయి ప్రమాదదకర పరిస్థితులుగా మారుతున్నాయన్నారు.
మార్కెట్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డులో మురుగు జలాలు వదులుతున్నారని 7వ వార్డు కౌన్సిలర్ గంజా శ్రీనివాసరావు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు.
*బందరుపాలెం,అగ్రహారం ప్రాంతాల్లో అక్రమ లే-అవుట్లువేసి తాగునీటి పైపులైన్లను సైతం తొలగిస్తున్నారని ఆరోపించారు.*
ఈ సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻
అమలాపురం పోలీసులకు ఈనెల 28న సావరం బైపాస్ రోడ్ లో పట్టుబడ్డ గంజాయి బ్యాచ్..
*రెండు కేజీల గంజాయి..మూడు సెల్ ఫోన్లు.రెండు మోటర్ బైక్లు స్వాధీనం.*
అమలాపురం పట్నం గారపాటి వారి వీధికి చెందిన రాయపు రెడ్డి ధర్మ తేజ. అమలాపురం మండలం భట్లపాలెం ధర్మాడి వంశీ.పశ్చిమ బెంగాల్ కు చెందిన రాహుల్ ను పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు ఆదేశాల తో సబ్ ఇన్స్పెక్టర్ జోషి ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని రాజోలు హాజరు పరిచారు..
న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు సిఐ.వీరబాబు తెలిపారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
*ముమ్మిడివరం నగరపంచాయతీ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్*
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారార్థం రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని *వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.*
గత సెప్టెంబర్ 22వ తేదీన గౌరవ GSWS డైరెక్టర్ గారికి 15 రోజుల ముందస్తు సమాచారం నోటీసు సమర్పించగా,ఆ గడువు పూర్తి కావస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 23వ తేదీ నుండి దశలవారీగా నిరసనలు చేపట్టనున్నట్టు ముమ్మిడివరం సచివాలయ ఉద్యోగులు ప్రకటించారు.
ఇందులో భాగంగా 🇦🇵🇻🇼🇸🇪JAC రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ముమ్మిడివరం వార్డు సచివాలయ ఉద్యోగులు ఆఫీషియల్ వాట్సాప్ గ్రూపుల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు
ప్రభుత్వ ఉద్యోగులమైన తమకు అప్పగించిన విధులు నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. అయితే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాలంటీర్ విధులు మాకు అప్పగించబడటం మాకు చాలా బాధాకరమని తెలిపారు.
*🔑 ప్రధాన డిమాండ్లు*
GSWS డైరెక్టర్ గారిని రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ ఎండీ. జానీ పాషా ఆధ్వర్యంలో ఇప్పటికే కలసి క్రింది ముఖ్య సమస్యలపై చర్చించినట్లు ఉద్యోగులు తెలిపారు:
1)ఇంటింటి సర్వే బాధ్యతలు తొలగించటం
2)నోషనల్ ఇంక్రిమెంట్లు
3)9 నెలల ప్రొబేషన్ కాలం యొక్క బకాయిలు విడుదల
4)జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ అమలు
5. FAC అలవెన్స్
6. seniority ప్రకారం ప్రమోషన్స్
7.జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు కేటాయింపు
నిరసన లో భాగంగా, 29-09-2025న పెన్షన్ అమౌంట్ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు అందరు తీసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధికారిక వాట్సాప్ గ్రూపుల నుండి మేము వైదోలుతున్నాము.
అయితే, వాట్సాప్ గ్రూపుల నుండి వైదొలిగినప్పటికీ ప్రతిరోజూ గ్రామ/వార్డు సచివాలయ వర్కింగ్ అవర్స్ అందుబాటులో ఉంటాము అని తెలిపారు. "మా హక్కుల కోసం శాంతియుతంగా, సవ్యమైన పద్ధతిలో నిరసనలు నిర్వహించుకుంటాం. ప్రభుత్వ నుంచి సానుకూల స్పందన వచ్చినంత వరకూ మా పోరాటం కొనసాగుతుంది" అని ముమ్మిడివరం వార్డు సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు.
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻
*దశరా సందర్భంగా శ్రీ కుమార్ మెన్స్ వేర్ - ముమ్మిడివరంలో గొప్ప ప్రారంభం..*
శ్రీ కుమార్ మెన్స్ వేర్ అనే మీ కొత్త డెస్టినేషన్‌లో ప్రారంభ ఆఫర్ మాత్రమే కాకుండా,మీ వార్డ్‌రోబ్‌ను అద్భుతంగా మార్చే అవకాశం!
సూపర్ డీల్: అక్టోబర్ 1 & 2 తేదీలు మాత్రమే..!
*₹1099కే ఒక జత ప్రీమియం బ్రాండెడ్ మెన్స్ వేర్ (షర్ట్/ట్రౌజర్స్/షర్ట్ & ప్యాంట్ కాంబో - మీ చాయిస్ ప్రకారం..!)*
ఉచిత గిఫ్ట్: ఒక జత క్రాక్స్ చెప్పలు! (కంఫర్టబుల్, స్టైలిష్ & డ్యూరబుల్ - రోజువారీ యూస్‌కు పర్ఫెక్ట్!)
ఈ ఆఫర్‌తో మీ దశరా షాపింగ్ అనుకోకుండా డబుల్ హ్యాపీనెస్! బ్రాండెడ్ క్వాలిటీ, అన్‌బిలీవబుల్ ప్రైస్ & ఫ్రీ యాడ్-ఆన్ - ఇది మిస్ చేస్తే లాస్..!
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻
అంతర్వేది తీరంలో 500 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం, మునుపెన్నడూ ఇలా జరగలేదన్న స్థానికులు
కోనసీమ జిల్లా అంతర్వేదిలోని బీచ్లో సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో ఆ తీర ప్రాంతమంతా ఒండ్రు మట్టితో కూడిన బురదతో నిండిపోయింది. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని స్థానిక వ్యక్తి ఒకరు చెప్పారు. అయితే, సోమవారం మధ్యాహ్నానికి అంతర్వేది బీచ్ వద్ద సముద్రం మళ్లీ ముందుకు వచ్చింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సముద్ర కెరటాలు స్థానిక లైట్ హౌస్ను తాకుతున్నాయి.
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్
యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తమ పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముమ్మిడివరం ఎస్సైడి జ్వాలా సాగర్ పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో డ్రగ్స్ నివారణ సదస్సు, ర్యాలీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అనేక చెడు అలవాట్లకు బానిసై వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లలు బయటికి వెళ్తుంటే సరైన కారణం చెప్పకపోతే బయటకు పంపకూడదన్నారు. గంజాయి , డ్రగ్స్ లాంటి
సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సత్య గోపాలకృష్ణ తోలేటి రాంబాబు నడిమింటి సూర్య ప్రభాకరం గేదెల రఘునాథ్ బాబా గుత్తుల మల్లికార్జునరావు గీశాల చందర్రావు పొత్తూరి మల్లికార్జున వర్మ కుచ్చర్లపాటి చిట్టి రాజు మోకా రాంజీ భీమారావు వంగా బాబులు బీర శివ వీఆర్వో రెడ్డి సుబ్రమణ్యం లతో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢
*అమలాపురం పట్టణంలో ముగ్గురుతో కూడిన గంజాయి బ్యాచ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు....*
అమలాపురం పట్టణం సావరం బైపాస్ రోడ్ లోని కొబ్బరి తోట లో రాయపురెడ్డి ధర్మతేజ ( గారపాటి వారి వీధి , అమలాపురం ), రాహుల్ హాజ్రా ( వెస్ట్ బెంగాల్ ) , ధర్మాడి వంశీ (బట్ల పాలెం గ్రామం ) గంజాయి బ్యాచ్ గంజాయిని విశాఖ అటవీ ప్రాంతం నుండి తెచ్చి అమలాపురంలో అమ్ముతుండగా వారిని పట్టణ సి.ఐ వీరబాబు ఆధ్వర్యంలో, ఎస్ఐ జోషి పట్టుకొని వారి ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయిని, మూడు సెల్ ఫోన్ లను, రెండు మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు...
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼