🔷𝗩𝗲𝗻𝗸𝗮𝘁𝗠𝗮𝗻𝗼𝗵𝗮𝗿𝗧𝗲𝗷𝗮.𝕄҉🔷
863 views • 2 months ago
నా 60 గ్రూపుల వాట్సాప్ సభ్యులు, కస్టమర్స్ అందరికీ విజ్ఞప్తి..!
రేపు ఉదయం హోటల్ దసపల్లా కాన్ఫరెన్స్ హాల్ లో ఉదయం పదిగంటలకు జరగబోయే" కాబోయే వధూవరుల వేదిక"కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము.కొత్తవారికి కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ కలదు.ఈ వారం కలిసిన జంటలు 75.అందరూ వేదిక మీద పరిచయం చేయబడతారు. మొత్తం సభ్యులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతూ..
శ్రీ పరిణయ మేరేజ్ బ్యూరో. .
కే.ఏ.అనంత్
ఎం.వెంకట్ మనోహర్ తేజచౌదరి
#📝స్నేహ కవితలు #ఆహ్వానం #ఆహ్వానం #🏞️లైఫ్ is బ్యూటీఫుల్ #🙆 Feel Good Status
12 likes
19 shares