apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan
11 Posts • 7K views
Sąíkűmąŕ $@i
738 views 15 days ago
*కొండగట్టు అంజన్న సేవలో పవన్‌ కల్యాణ్‌* * ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రూ.35.19 కోట్ల తితిదే నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేయనున్నారు. #news #sharechat #apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan #pspk #sharechat
13 likes
15 shares
Sąíkűmąŕ $@i
623 views 15 days ago
*కలకలం రేపిన ఫ్లెక్సీ* * నూతన సంవత్సరం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో వైకాపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ శుక్రవారం కలకలం లేపింది. అందులో ‘ఒక్కొక్కడికి...సినిమా ఎలా చూపించాలో అలా చూపిస్తాం. ఎవరినీ విడిచిపెట్టేదు లేదు... ’అని మాజీ సీఎం చిత్రపటంతో పాటు ముద్రించారు. #news #apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan #sharechat
9 likes
15 shares
Sąíkűmąŕ $@i
1K views 1 months ago
*మేమొచ్చిన 2 నెలల్లో మీరంతా జైళ్లకే* * ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహణకు తీసుకునే వాళ్లు మేం అధికారంలోకొచ్చాక రెండు నెలలు తిరక్కముందే జైళ్లలో ఉంటారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. #news #apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan #latestnews #sharechat
8 likes
7 shares