మహిళలకు ఉచిత ప్రయాణం!
26 Posts • 5K views
P.Venkateswara Rao
398 views 1 months ago
#మహిళలకు ఉచిత ప్రయాణం! *కనకం*: చేతిలో ఆ బ్యాగు ఏమిటి.. ఏ ఊరు వెళుతున్నావు వదినా..❓ *కాంతమ్మ*: పక్కూరిలో ఎండ కాస్తుందట కనకం.. రెండు రోజులుగా వానల వల్ల తడి బట్టలు వాసన వస్తున్నాయి. ఎలాగూ *ఫ్రీ బస్సు* కదా..? పక్కూరికి వెళ్ళి బట్టలు ఎండబెట్టి వస్తా.. సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటా..🥰
13 likes
12 shares
P.Venkateswara Rao
565 views 1 months ago
#మహిళలకు ఉచిత ప్రయాణం! *కండక్టర్*: ఏమ్మా... నువ్వు ఎక్కడ దిగాలి? బస్సు ఎక్కిన దగ్గర నుండి ఫోను మాట్లాడుతూనే ఉన్నావ్..⁉️ *మహిళ*: నేనెక్కడ దిగాలో నీకెందుకయ్యా... *బస్సు ఫ్రీ..❗* *అన్లిమిటెడ్ జియో కాల్స్ ఫ్రీ..❗* ఎంత దూరమైనా వెళ్తా.. ఎంత సేపైనా కూర్చుని ఫోన్లో మాట్లాడతూనే ఉంటా.. అది నా ఇష్టం అడగడానికి నువ్వెవరు..❓
13 likes
13 shares