ఆడవాళ్ళు
24 Posts • 791K views
శ్రీnivas
538 views
అందం ఆడవారి సొంతం ఆ సొగసు మనోహరమైన ఇంద్రధనుస్సు స్త్రీ ప్రకృతికి ప్రతిరూపం పవిత్ర నదులకు పోలిక అదే స్త్రీ సౌందర్య రహస్యం ప్రకృతి లాగే ఆరాధిస్తే కరుణిస్తుంది విలువైన కానుకలు బహుమతిగా ఇస్తుంది అలక్ష్యం చేసి వేధిస్తే , ఓర్పు నశించగానే ఆగ్రహంతో ఉగ్రరూపం ధరిస్తుంది ఉప్పెనలా విరుచుకుపడుతుంది అందుకే, స్త్రీ ని ప్రకృతి ప్రతి రూపంగా నదులకు పోలిక గా భావించి ఆమె పట్ల ప్రేమానురాగాలు భక్తి,ప్రవత్తులు కలిగి ఉండాలి! #🎀👸ఆడవాళ్ళు మీకు జోహార్లు👸🎀 #✍️కవితలు #👧girl power #ఆడవాళ్ళు
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
14 likes
12 shares