congratulations
182 Posts • 334K views
పంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసింది. ఇందులో కర్ణాటకలోని శ్రీనివాస యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ & రీసెర్చ్ సైంటిస్ట్ డా.సంధ్య షెనాయ్ వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్నారు. ఆమె ప్రధానంగా వ్యర్థ ఉష్ణాన్ని విద్యుత్‌గా మార్చే అత్యాధునిక థర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్‌ను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేశారు. ఆమెపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.. #👍సూపర్ టాలెంట్👍 #congratulations
19 likes
7 shares