#🔱లక్ష్మిదేవి కటాక్షం #🪷🕉️శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవి భక్తి స్పెషల్ 🔯🪷 #🙏🕉️🪷🙏శ్రీ మహాలక్ష్మి దేవి🙏🕉️🪷🙏 #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ 🔱🕉️🚩ఓం శ్రీం మహాలక్ష్మీయై నమః"🌷🙏🏻🌷శుక్రవారం రోజున శుభ్రంగా స్నానం చేసి, దీపం వెలిగించి, పూజ చేసి, ఈ మంత్రాలను భక్తితో జపించాలి
దీనిని 108 సార్లు జపించడం వల్ల సంపద, శాంతి లభిస్తాయి.
ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః".
ఈ మంత్రంలో 'శ్రీం' సంపదను, 'హ్రీం' శక్తిని, 'క్లీం' ఆకర్షణను సూచిస్తాయి, ఇది అన్ని రంగాల్లో సమృద్ధినిస్తుంది
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే । శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥" వంటి మంత్రాలతో ప్రారంభమై, సిద్ధి, బుద్ధి, భుక్తి, ముక్తి ప్రదాయిని అని స్తుతిస్తుంది.🌷🙏🏻🌷