శారదాదేవి
12 Posts • 618 views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
512 views 3 months ago
“క్షోణి తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్ష దామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్” #శారదాదేవి #సరస్వతి దేవి #🙏హ్యాపీ నవరాత్రి🌸
12 likes
13 shares