S.HariBlr (Bangalore)
696 views • 16 hours ago
#😇My Status #తుఫాన్ #ఇటలీని ముంచెత్తిన హ్యారి తుఫాన్
*💥టెంకాయ చెట్టు ఎత్తులో అలలు.*
💥హ్యారీ తుపాను దక్షిణ ఇటలీని అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. గంటకు 120 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు, 9 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలల వల్ల సముద్రపు నీరు రోడ్లపైకి చేరుతోంది. సహాయక బృందాలు తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అయితే, నేటితో తుఫాను ప్రభావం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
12 likes
4 shares