Daily Updates
5K Posts • 2M views
MANA VOICE
917 views 4 months ago
యుద్ధం లేదా అత్యవసర పరిస్థితిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... పౌరులను మొబైల్ అలెర్ట్ ద్వారా అప్రమత్తం చేస్తాయి. కావునా వెంటనే మీ మొబైల్ లో ఈ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి. 🔴(గమనిక: వివిధ సామాజిక మాధ్యమాల్లో/వార్తల్లో వచ్చే అసత్య ప్రచారాలను యెట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయడం కానీ ఇతరులతో పంచుకోవడం కానీ చేయకండి. ప్రభుత్వ సంస్థలు ప్రకటించే వార్తలను మాత్రమే నమ్మండి.)🔴 .... #WarAlert #RedAlert #IndiaPakwar #PhoneAlert #Daily Updates #DAILY UPDATES📜 #news #news #war
13 likes
14 shares
MANA VOICE
877 views 4 months ago
ప్రాదేశిక సైన్యం అంటే దేశానికి రిజర్వ్ ఫోర్స్. ఈ సైన్యం ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేదా విపత్తులు వచ్చినప్పుడు భారత సైన్యంతో కలిసి పౌరులకు సాయం చేస్తాయి. దేశంలో మొత్తం 50వేల ప్రాదేశిక సైన్యం ఉంది. ఇందులోనే ధోని, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు ఉన్నారు. కాగా నిన్న భారత ప్రభుత్వం ఈ ప్రాదేశిక సైన్యాన్ని భారత్ పాక్ యుద్ధంలోకి అవసరమైతే తీసుకోవాలని ఆదేశించింది. ఆర్మీ అధికారికి మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. (అటు పాక్ నిన్న కూడా భారత సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్ లతో దాడి చేసింది. వాటిని భారత ఆర్మీ తిప్పికొట్టి... పాక్ పై విరుచుకు పడింది. పాక్ లో భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది కాగా... అణు ఆయుధాలు ప్రయోగిస్తామని బెదిరింపులకు పాక్ దిగొచ్చని తెలుస్తుంది. భారత్ - పాక్ మధ్య చర్చలకు తాము మధ్యవర్తిత్వం వహిస్తం అని చైనా ప్రకటించింది) ..... #territorialArmy #IndianArmy #JaiHind #JaiBharath #Alert #RedAlert #news #news #war #army #Daily Updates
14 likes
8 shares
MANA VOICE
930 views 4 months ago
భారత్ పాక్ యుద్ధంపై TRP కోసం పలు మీడియా ఛానెల్స్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. భారత్ పాక్ యుద్ధ వార్తలపై కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలి అంటే.. ఈ ప్రభుత్వం సంస్థలను ఫాలో అవ్వండి: • ADG PI - INDIAN ARMY • MINISTRY OF DEFENCE • HOME AFFAIRS • PIB FACT CHECK • PIB INDIA • ALL INDIA RADIO NEWS [‘X’ లో ఫాలో అవ్వండి] 🚫వార్త సంస్థలు ప్రకటించే ఏ వార్తనైన నమ్మే ముందు జాగ్రత్త వహించండి. తప్పుడు వార్తలను షేర్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.🚫 ..... #warAlert #WarUpdates #BanF #Daily Updates akeInfo #misleadinginformation #JaiHind #news #news #war #🔥🔥war🔥🔥
11 likes
11 shares
MANA VOICE
973 views 4 months ago
సైనిక పరంగా... ప్రపంచం top 5 శక్తివంతమైన దేశాలు ఇవి.. మీకు తెలుసా! ప్రపంచంలో 51లక్షల సైనిక సిబ్బందితో భారత్ మొదటి స్థానంలో ఉంది. అమెరికా: సైన్యం[21లక్షలు] ఎయిర్ క్రాఫ్ట్ [13,043] ట్యాంకులు [4,640] రష్యా: సైన్యం [35లక్షలు] ఎయిర్ క్రాఫ్ట్ [4,292] ట్యాంకులు [5,750] చైనా: సైన్యం [31లక్షలు] ఎయిర్ క్రాఫ్ట్ [3,309] ట్యాంకులు [6,800] ఇండియా: సైన్యం [51లక్షలు] ఎయిర్ క్రాఫ్ట్ [2,229] ట్యాంకులు [4,201] సౌత్ కొరియా: సైన్యం [38లక్షలు] ఎయిర్ క్రాఫ్ట్ [1,592] ట్యాంకులు [2,236] ...... #militaryDefence #PowerIndex #militaryPersonnel #IndianPower JaiHindi #JaiBharath #military #indian military #Daily Updates #DAILY UPDATES📜 #news
13 likes
14 shares