happy birthday mahesh babu
35 Posts • 434K views
MANA VOICE
2K views 1 months ago
𝖧𝖠𝖯𝖯𝖸 𝖡𝖨𝖱𝖳𝖧𝖣𝖠𝖸 ⍟ ˢᵘᵖᵉʳ ˢᵗᵃʳ ⍟ 🇲 🇦 🇭 🇪 🇸 🇭  🇧 🇦 🇧 🇺  ======== ఎంతోమంది చిన్నారులకు ఆయుష్షు పోస్తూ... కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ... ఆపదలో తనవంతు పాత్ర పోస్తూ... తెలుగు చలనచిత్ర రంగానికి రాజుగా, రారాజుగా వెలుగొందుతున్న మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. 🎂❤️💐 ...... 1979లోకి వచ్చిన ఈ గుంటూరు కారం బాబు 28పైగా చిత్రాల్లో నటించారు. రాజకుమారుడు లో హీరో... మురారి వరుడు.. టక్కరి దొంగ... ఒక్కడు అజయ్... నాని బాబు... అర్జున్ అన్నయ్య... అతడు పార్ధు... పోకిరి డైనమిక్ పోలీసు... వారాలు అందించే ఖలేజా... ముంబై నీ షేక్ చేసిన సూర్య భాయ్... ఆగడు SI శంకర్... దత్తత నేర్పించిన శ్రీమంతుడు... రాజకీయం మార్చిన భారత్ అనే నేను... మహర్షి... సరిలేరు నీకెవ్వరు.. గుంటూరు కారం ఇలా అనేక చిత్రంలో ఎప్పటికీ గుర్తుండే పాత్రల్లో నటించారు. ఆయన అనేక సేవలు కూడా చేశారు. MB ఫౌండేషన్ స్థాపించి అనేక మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించారు. ఆపదలో ఉన్నవారికి సాయం అందించారు. తండ్రికి తగ్గ తనయుడు... టాలీవుడ్ రారాజు... ఘట్టమనేని అభిమానుల ఆరాధ్య దైవము...మహేష్ బాబు _____________ #HbdMaheshBabu #HbdMb #maheshBabu #SuperStar #happy birthday mahesh babu #happy birthday mahesh babu #happy birthday mahesh babu #happy birthday mahesh #happy birthday mahesh
14 likes
15 shares