#3YrsOfHistoricYuvaGalam
7 Posts • 1K views
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు నేటితో మూడేళ్ళు పూర్తి కావడం..ఆ విజయ యాత్రలో నేను భాగం కావడం నా పూర్వ జన్మ సుకృతం.. జై నారా లోకేష్ #3YrsOfHistoricYuvaGalam ##3YrsOfHistoricYuvaGalam
8 likes
2 shares
విధ్వంస పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసిన యువగళం పాదయాత్ర ఏపీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలికింది..ఇందుకు కారణభూతుడు అయిన నారా లోకేష్ గారికి శత కోటి వందనాలు#3YrsOfHistoricYuvaGalam ##3YrsOfHistoricYuvaGalam
15 likes
10 shares
వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటి పైకి తేవడంతో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చరిత్ర సృష్టించింది..జన హృదయాలను గెలిచింది..కూటమి ప్రభుత్వానికి నాంది పలికింది..జై నారా లోకేష్#3YrsOfHistoricYuvaGalam ##3YrsOfHistoricYuvaGalam
8 likes
6 shares