Sadhguru Telugu
960 views • 4 months ago
కైలాష్ & ధ్యానలింగంలో అతీంద్రియ జ్ఞానం
Mystical Knowing At Kailash And Dhyanalinga
ప్రపంచంలో ఉన్న రెండు గొప్ప మార్మిక గ్రంథాలయాలు - కైలాస పర్వతం మరియు ధ్యానలింగం గురించి సద్గురు మాట్లాడుతూ. వాటిలో దాగి ఉన్న అపారమైన జ్ఞానం గురించి, ఆ జ్ఞానాన్ని పొందడానికి ఏం చేయాలో వివరిస్తున్నారు.
🔗 https://youtu.be/VZdgwlX5WA4
#sadhguru #SadhguruTelugu #kailash #dhyanalinga #life
14 likes
7 shares