పొలిటిక‌ల్ సెటైర్లు.. 😂
646 Posts • 4M views
Ambala Ravi Sekhar
796 views
#పొలిటిక‌ల్ సెటైర్లు.. 😂 నేను క్లీన్ అని చెప్పుకోవడానికేగా ...!!! కూటమి మీద వ్యతిరేకత నా మీద పడకూడదు అని ముందు జాగ్రత్త అనుకుంట తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ !!!! (ఉత్తరాంధ్ర లో 5 జనసేన MLA లు ఉన్నారు విశాఖపట్నం దక్షిణం- వంశీ కృష్ణ యాదవ్ అనకాపల్లి - కొణతాల రామకృష్ణ నెల్లిమర్ల - లోకం మాధవి పెందుర్తి - పంచకర్ల రమేష్‌ బాబు యలమంచిలి - సుందరపు విజయ్‌ కుమార్‌ మంత్రులు MLA లను కాదని అధికారులు ఏమి చేయగలరు టీడీపీ జనసేన వాళ్ళు 80 :20 రేషియో లో పంచుకొంటున్నారని టాక్ )
13 likes
11 shares