#🚨హై అలర్ట్..దూసుకొస్తున్న మోంథా తుపాను🌀 #ప్రజలందరూ_జాగ్రత్తగా_ఉండండి
*దూసుకువస్తున్న "మంతా" తుఫాన్*
*ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు*
*ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం*
*ఆంధ్రప్రదేశ్ కి రెడ్ అలెర్ట్*
*28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా*
*ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదే*
*విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం,తీవ్రమైన వర్షాలు తెలంగాణ, హైదరాబాద్ భారీ వర్షాలు.*
*సముద్రం కోస్తా బాగాల్లో ఉన్నటువంటి మత్యకారులను అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్ళారాదు*
*దిగువున వున్న లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం
ఉండండి
*బలమైన గాలులు గంటకు 70-100 కిలోమీటర్లు*
*మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వర్షాలు #Bigalert