సృష్టిలో తో బుట్టువ సంబంధం అనేది
చాలా అమూల్యమైనది... 🪙
ఫ్రెండు కి ఫ్రెండ్షిప్ దారంతో ముడిపడుతుంది 🤝
తో బుట్టువుకి రాఖీ బంధనం తో రాతలో ఉంటుంది 👥
ఒకే తల్లి కడుపులో పుట్టి ఒకరి ఎంగిలి పాలు
ఒకరుకి పంచుకుంటూ.. ఒకే బంధంగా ఉంటూ
ఆడపడుచుల కష్టంలో ధైర్యాన్ని వహిస్తూ
అన్నదమ్ముల కస్త సుఖాలలో తోడుగా ఉంటూ
నీకు నేను ఉన్న అంటూ ఇరువురు భరోసాలతో
జీవితాన్ని ఎన్నో మలుపులు ఉన్న
ప్రతి మజిలీలో నా బంధం అనే ఆప్యాయతతో
ప్రతి ఇంటి ఆడపడచును అమ్మల భావిస్తూ
మర్యాద తో కూడిన ప్రేమ అభిమానాలను పంచుతూ
బ్రతుకు దినములు అన్నిటి తోడు నీడగా ఉండే
బంధాలు తో బుట్టువుల బంధం...👥🤝🫂🤗🍫🎉
#__రాఖీ__పౌర్ణమి__శుభాకాంక్షలు__నేస్తాలు👥🤝🫂
#💕హ్యాపీ రక్షాబంధన్ 👫 #హ్యాపీ రక్షాబంధన్ #అందరికి హ్యాపీ రక్షాబంధన్