Failed to fetch language order
karmaphalam
56 Posts • 25K views
పరులకి ఏవిధంగా ఉపకారం చేసినా అది పుణ్యమే. ఆ పుణ్యఫలాన్ని కుటుంబ సౌఖ్య రూపంలో, ధన,సంపదల రూపంలో, మంచి ఆరోగ్య రూపంలో అనుభవిస్తారు.పరులకి ఏవిధంగా అపకారం చేసినా అది పాపమే. ఆ పాప ఫలితాన్ని అప్పుల రూపంలో, శత్రువుల రూపంలో, రోగముల రూపంలో అనుభవిస్తారు.....🙏🧿🍀💫 #karma #karmaphalam
15 likes
18 shares