Magic Share BannerEpisodic Banner

అనంతపద్మనాభస్వామి

3 Posts • 1K views
Satya Vadapalli
768 views • 1 months ago
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 శుక్రవారం,సెప్టెంబర్.25,2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం- వర్ష ఋతువు భాద్రపద మాసం - శుక్ల పక్షం తిథి:చతుర్దశి రా10.05 వరకు వారం:శుక్రవారం(భృగువాసరే) నక్షత్రం:శతభిషం ఉ11.23 వరకు యోగం:శూలం మ3.58 వరకు కరణం:గరజి ఉ9.55 వరకు మరల వణిజ రా10.05 వరకు వర్జ్యం:సా5.58 - 7.36 దుర్ముహూర్తము:ఉ8.16 - 9.04 మరల మ12.16 - 1.04 అమృతకాలం:తె3.49 - 5.28 రాహుకాలం:ఉ10.30 - 12.00 యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30 సూర్యరాశి:కన్య చంద్రరాశి:కుంభం సూర్యోదయం: 5.52 సూర్యాస్తమయం:5.56 అనంత పద్మనాభ వ్రతం సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #🌅శుభోదయం #దేవుళ్ళ స్టేటస్ #🙏🏻భక్తి సమాచారం😲 #🕉️ అనంత పద్మనాభ స్వామి 🙏 #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏
19 shares