Magic Share BannerEpisodic Banner

దేవాలయ దర్శనం

688 Posts • 3M views
sivamadhu
910 views • 6 months ago
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #దేవాలయ దర్శనం #🌹🙏గోవింద గోవిందా🙏🌹 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ ఓం నమో నారాయణాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన తిరువళ్ళూరు మహా క్షేత్రంలో శ్రీ వీరరాఘవ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన చిత్రరై మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు (24.03.2026) రాత్రి బంగారు హనుమంత వాహనంపై విశేష అలంకరణలో శ్రీ వీరరాఘవ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — తిరువళ్ళూరు వీరరాఘవ ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
12 shares