Magic Share BannerEpisodic Banner

సనాతన ధర్మం(భక్తి)🙏💐 santhana dharmam(devotional)🙏🙏💐🏵️

203 Posts • 564K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
635 views • 5 months ago
ఒడ్డున కూర్చుని నాలుగు నక్కలు ఊళలు పెడితే.. హిందూ మహాసముద్రపు అలలు ఆగుతాయా.. ఒడ్డున కూర్చున్న నాలుగు కుక్కలు గుంతలు తవ్వితే హిందూ మహాసముద్రపు నీరు ఇంకుతుందా.. ఒడ్డున దొర్లే నాలుగు నత్త గుల్లలు హిందూ మహాసముద్రపు ఆవలి ఒడ్డుకు చేరగలవా... ఒడ్డున పెరిగిన నాలుగు గడ్డిపోచలు నడినెత్తిన సూర్యుడి ప్రతాపాన్నుండీ నీడ పట్టగలవా.. తోకకి కట్టిన తాటాకు చప్పుళ్ల శబ్దానికి దిక్కులు పిక్కటిల్లే నినాదం చిన్నబోగలదా.. గాలికే వాటం నేర్పగల కాషాయపు సముద్రం నలుగురు గాలివాటం గాళ్ళ చేతిలో అంతమవగలదా... ఆరంభ కాలమే ఇంతవరకూ అంతుచిక్కని నా సనాతన ధర్మాన్ని ఐదేళ్లకోమారు మారే నీ అధికారం వందేళ్ళకి బొందలో తొంగునే నీ శరీరం... అంతం చేయగలవా..సన్నాసి నాయాల.. అంతమై పోనీకి అదేమైనా నీ తాత తండ్రులకి అర్ధరాత్రికి అర్థాంతరంగా వచ్చిన డబ్బు సునామీ కాదురా.. నిత్య నూతనం నిరంతర ప్రవాహం.. నా సనాతనం.. జై హింద్ 🔱🚩🚩 #సనాతన ధర్మం(భక్తి)🙏💐 santhana dharmam(devotional)🙏🙏💐🏵️ #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతన హిందూ ధర్మం దేశ రక్షణ ధర్మ రక్షణ #సనాతాన ధర్మం #సనాతన హిందూ ధర్మం
11 shares