మోహన్ నాయక్ వాంకుడోత్
521 views
19 days ago
#ఆరాధ్య భక్తి లీల #ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u హరిహర పుత్ర అయ్యప్ప! మండల దీక్ష చేసి నీ దరికి వస్తే ఒక్క క్షణం కూడా మిమ్ము చూడనీయకుండావేల మందిలోన తోసేస్తారు నీ రూపం చూసిన అర నిముషంలో తోసి తోసి నా గుండెను కూలదోస్తారు తీరా తీరిక లేదంటూ మీ నుండి దూరం చేసేస్తారు అందుకే తండ్రీ మణికంఠ నీ అడుగుల పెన్నిధి సన్నిధిని ప్రసాదించు. మణికంఠ శరణు.