జగన్ గారి గురించి
పచ్చ పత్రికలలో రాసేవి.. పచ్చ పత్రికలలో వచ్చే వార్తలు వింటే ఆయన గురించి ఎప్పటికి తెలియదు..
ఆయనని స్వయంగా కలిసిన.. ఆయన చేసిన పనులు మన చుట్టూ కనపడుతూనే ఉన్న.. అవి చూడకుండా, పచ్చ పత్రికలలో అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించే పత్రికలు.. మీడియా ఉన్నన్ని రోజులు ఇలాగే ఉంటారు..
మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యాక, 2 సంవత్సరాలు ప్రపంచాన్ని వణికించిన కరోనా ఉన్న కూడా రాష్ట్రాన్ని జాగ్రత్తగా.. సురక్షితంగా ముందుకు నడిపిన నాయకుడు జగన్..
చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు.. వాటినే బూతద్దంలో చూస్తూ కూర్చున్న వాళ్ళని మనమేమి చేయలేము, ఇలా నిజాలు తెలుసుకున్న రోజు వారే ఇలా పబ్లిక్ కి వారే చెప్తారు ఆయన గొప్ప తనం గురించి
#🟢వై.యస్.జగన్ #🏛️రాజకీయాలు #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #జనసేన #టిడిపి