Nara Chandrababu Naidu గారు అరెస్టు అయినప్పుడు, ఆయన క్షేమంగా బయటకు రావాలని తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకొనేందుకు తెలంగాణ #హైదరాబాద్ లోని #షాద్_నగర్ నుంచి తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి #పాదయాత్ర మొదలుపెట్టిన సినీ నిర్మాత #బండ్లగణేష్ గారు🙏🙏.... #📰ఆంధ్రా వాయిస్#✊నారా లోకేష్#🎯AP రాజకీయాలు#📰ప్లాష్ అప్‌డేట్స్#🏛️రాజకీయాలు