sivamadhu
532 views
3 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #శ్రీ కాళహస్తి విశేషాలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕శివాలయ దర్శనం #🕉️హర హర మహాదేవ 🔱 కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (18.01.2026) తై అమావాస్య సందర్భంగా ఉదయం భరద్వాజ తీర్థంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి తై అమావాస్య అభిషేకం మరియు ఆస్థానం వైభవంగా జరిగినది. హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ అనిలాచల ప్రాణ శివ 🙏🙏 శివోహం 🙏🙏