*అనాధ వృద్ధ ఆశ్రమంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు పాల్గొన్న ముత్తుముల క్రిష్ణ కిశోర్*
*మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోనీ P.R కాలనీ నందు "సంజీవిని అనాద ఆశ్రమంలో" విద్యాశాఖ మంత్రి వర్యులు " గౌ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమం నిర్వహణ సంస్థ డైరెక్టర్ O.రాజశేఖర్ వారు ఏర్పాటు చేసిన వేడుకలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ " శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి "గారు పాల్గొని పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం వృద్ధులకు స్వయంగా అన్నదానంలో పాల్గొని వడ్డించి వారి యోగ క్షేమాలు మరియు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు చివరగా ఆశ్రమ నిర్వాహకులు మరియు పట్టణ నాయకులు క్రిష్ణ కిశోర్ గారిని శాలువా పూల మాలతో ఘనంగా సన్మానించారు*
*కార్యక్రమంలో బోయిలపల్లి కిషోర్, పట్టణ అధ్యక్షుడు షేక్ షెహన్ షా వలి, కౌన్సిలర్లు లోక్కు రమేష్, షేక్షా వలి, పట్టణ నాయకులు బిల్లా రమేష్, మండ్ల శ్రీనివాసులు, జిల్లెల సంపత్ కుమార్ రెడ్డి, దూదేకుల దస్తగిరి,పాముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.*
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్