sivamadhu
913 views
20 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #శివ ముక్కోటి #🛕శివాలయ దర్శనం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటైన ఉత్తరకోసమంగై మహా క్షేత్రంలో శ్రీ మంగళనాథ స్వామి వారి దేవాలయంలో మొన్న (02.01.2026) శ్రీ మరగతా నటరాజ స్వామి వారి సన్నిధిలో రాత్రి చందన విసర్జన మరియు శ్రీ మరకత నటరాజ స్వామి వారి మూలవర్లకు మహా అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — మంగళనాథన్ ఆధీయన్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏