ఈ మహాశివరాత్రి సందర్భంగా మొదటిసారిగా, సద్గురు యోగేశ్వర లింగానికి మహా అభిషేకం నిర్వహిస్తారు. ఈ శక్తివంతమైన ప్రక్రియ, సాధకులకు ఆదియోగి యొక్క యోగేశ్వర అంశంతో అనుసంధానమవ్వడానికి ఒక అరుదైన అవకాశం. ఇది ఏకత్వం, సమ్మిళితత్వం మరియు విముక్తికి నిదర్శనం.
ఉచితంగా రిజిస్టర్ చేసుకోండి: sadhguru.co/ym #IshaMahashivratri2026YLMa#IshaMahashivratri2026#SadhguruTelugu#sadhguru#spiritual