మహాభారతంలో గొప్ప యోధుడు – అర్జునుడా, కర్ణుడా, భీష్ముడా లేక కృష్ణుడా?
Mahabharat’s Greatest Warrior – Arjuna, Karna, Bhishma or Krishna?
కురుక్షేత్ర యుద్ధభూమికి చేరుకున్న దక్షిణాది యోధుడైన బర్బరీకుడి గురించి, అతని అద్భుతమైన సామర్థ్యాల గురించి, ఇంకా అతను ఎలా శిరచ్ఛేదం చేయబడ్డాడో సద్గురు మాట్లాడుతున్నారు. అలాగే, బర్బరీకుడి ప్రకారం, కురుక్షేత్ర యుద్ధంలో గొప్ప యోధుడు ఎవరో కూడా వివరిస్తున్నారు.
🔗 https://youtu.be/BK49C1qYIJ4
#sadhguru #SadhguruTelugu #mahabharata #Greatest #warrior