#తిరుపతి దగ్గర మరో అద్భుత దేవాలయం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #సర్వ ఐశ్వర్య సిద్ది పౌర్ణమి హోమం#హోమం #హోమం #పౌర్ణమి
*2 న అష్ట ఐశ్వర్య సిద్ధి పౌర్ణమి హోమం*
సంపద (ఉద్యోగం, వ్యాపార వృద్ధి),
భూమి (ఇంటి నిర్మాణం, భూ విక్రయం)
శిక్షణ (చదువులో ఉన్నతి),
ప్రేమ (సంతానం, వివాహం),
కీర్తి (పదవుల్లో ఉన్నతి), శాంతి, సంతోషం, దైర్యం ఇలా కోరిన వరాలన్నీ నెరవేరుతాయి.
*మీకు ప్రత్యేకంగా హోమగుండం కేటాయించి మీ చేత స్వయంగా హొమం చేయిస్తారు*
..................
*సమయం* : 2.1.26 శుక్రవారం రాత్రి 6.45కు
*గురుదక్షిణ* : 1500 మాత్రమే
(*ఆవు నెయ్యి, హోమ ద్రవ్యాలతో కలిపి), (*పిల్లల బదులు పెద్దలు పాల్గొనవచ్చు*)
*గురుదక్షిణ ఆలయానికి వచ్చి చెల్లించాలి*.
https://maps.app.goo.gl/BsHS4dux4io9mFQG8
*Google maps to temple* 👆
ధన్యవాదాలతో 🙏
*ఆలయ నిర్వహణ మండలి*
నారదపీఠం - తిరుపతి
శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం
తాజ్ ముందు నిల్చుంటే ఆలయం బోర్డు కన్పిస్తుంది
తనపల్లి వెళ్లే దారి,
యోగిమల్లవరం, తిరుచానూరు
.............
*నారదపీఠం, తిరుపతి*