Sadhguru Telugu
610 views
యోగేశ్వర లింగ మహాభిషేకం నుండి సద్గురుతో నడిరేయి ధ్యానం, మహామంత్ర దీక్ష వరకు - ఈశా మహాశివరాత్రి కేవలం ఒక కార్యక్రమం కాదు, దైవత్వంలో విలీనమయ్యే ఒక అద్భుత అవకాశం. ప్రత్యక్షంగా పాల్గొనండి : https://sadhguru.co/msrseating #IshaMahashivratri #IshaMahashivratri2026 #sadhguru #SadhguruTelugu #spiritual