DUDEKULA DASTAGIRI
782 views
8 days ago
కవర్ పేజీ పై ఒక యువనేత ఫోటో వేసుకుని ఆ యువనేత ప్రత్యేక ఇంటర్వ్యూ మరియు కథనాలతో కొత్త సంవత్సరంలో తన పత్రికను విడుదల చేసింది 'ద వీక్' జాతీయ పత్రిక. ఆ యువనేత విద్యార్హతలను పేర్కొంటూ అతను సాధిస్తున్న విజయాలను హైలైట్ చేసింది. ఆ యువనేత ఎవరో కాదు. ఏపీ మంత్రి నారా లోకేష్. #JobCreatorInChiefLokesh #NaraLokesh #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు