DUDEKULA DASTAGIRI
541 views
18 hours ago
అమరావతి విషయంలో ఎన్ని నాటకాలు వేశారు. మూడు ముక్కల ఆట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు. భవనాలు కట్టవద్దన్నారు. కేసులు వేశారు. అమరావతి లాభం లేదు. నేను అడ్డుకుంటానని మళ్లీ ప్రకటించాడు. ఎవరు అడ్డుకున్నా ప్రపంచ శ్రేణి నగరంగా అమరావతిని నిర్మించి తీరుతాం. #SwarnaAndhraSwachhAndhra #MyCleanAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్