Sadhguru Telugu
2.3K views
27 days ago
"నువ్వు లేకుండా నేను బ్రతకలేను" అనేది మీరు చెప్పగల అత్యంత శృంగారభరితమైన విషయం అనుకుంటారు. కానీ, "నువ్వు లేకుండా నేను బ్రతకలేను" అనడానికీ, "నేను ఊతకర్ర లేకుండా నడవలేను" అనడానికీ తేడా లేదు. "నువ్వు లేకుండా నేను పరిపూర్ణంగా జీవించగలను, కానీ నా ఇష్టపూర్వకంగా నీతో ఉన్నాను" - అది ఒక అద్భుతమైన సంబంధం అవుతుంది.-సద్గురు #sadhguru #SadhguruTelugu #life #spiritual #ekadashi