నాణ్యమైన విద్య అందిస్తే.. పేరెంట్స్ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పంపుతారు..?: సీఎం రేవంత్
దేశంలో నాణ్యమైన విద్య పేదలకు అందటం లేదన్నారు సీఎం రేవంత్. తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఎందుకు ప్రైవేట్ లో చదివిస్తున్నరు? అని ప్రశ్నించారు. మనం నాణ్యమైన విద్యను అందిస్తే..