Sąíkűmąŕ $@i
545 views
7 days ago
*ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం* * వాషింగ్టన్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌కు పిడుగులాంటి వార్త. జీవన వ్యాయాలు పెరిగిపోయి పౌరులు వీధుల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో ట్రంప్‌ పోస్టు చేశారు. #news #latestnews #sharechat