#అమరావతి E9–N15 కూడలిలో 6.8 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న 58 అడుగుల #పొట్టిశ్రీరాములు గారి విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. స్మృతివనంతో కూడిన ఈ ప్రాజెక్టును 2026 మార్చి 16న అమరజీవి 125వ జయంతి సందర్భంగా ఆవిష్కరించనున్నారు.
#Amaravati #PottiSriramulu #Amarajeevi #StatueOfSacrifice
#APCapital #Heritage #Memorial #Smritivanam #AndhraPradesh #Development #PeoplesCapital
#🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు