DUDEKULA DASTAGIRI
598 views
2 days ago
#పోలియో_రహిత_సమాజం_నిర్మించేందుకు_కృషి. #చిన్నారుల_నిండు_జీవితానికి_రెండుచుక్కలు_వేయించాలని_సూచించిన_ఎమ్మెల్యే_ముత్తుముల. ప్రకాశంజిల్లా : #గిద్దలూరు రైల్వే స్టేషన్ లో నిర్వహించిన #పల్స్_పోలియో కార్యక్రమంలో పాల్గొన్న Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారికి ఆరోగ్య శాఖ సిబ్బంది, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేషి. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చిన్న పిల్లలు పోలియో బారిన పడకుండా, చిన్నారుల నిండు జీవితానికి ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. భారతదేశాన్ని పోలియోరహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయన్నారు. ఈకార్యక్రమం ద్వారా మనం చిన్నారులకు జీవితాంతం ఆరోగ్యాన్ని అందించగలుగుతామని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే ఈ రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, మరియు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, నాయకులు, పట్టణ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.. #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్