Ashok Gajulaᵀᴹ 🧿❤‍🔥
775 views
1 months ago
దీక్షా దివస్ యాదిలో..!! తెలంగాణ నలుదిశలను ఏకం చేసిన రోజు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో.. అని రణగర్జన చేసిన రోజు.. కేసీఆర్‌ ఆమరణ దీక్షతో ఢిల్లీని వణికించిన రోజు తల్లి తెలంగాణకు వీరతిలకం దిద్దిన రోజు..!! జై తెలంగాణ ✊ జై కేసీఆర్ 🔥 || #DeekshaDivas #KCRBRSPresident #KTRamaRao #🏛️రాజకీయాలు #HarishRaoThanneru ||