Mohan
1.3K views
1 months ago
#దిక్ష దివస్ #🗞️నవంబర్ 29th ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #kcr #BRS party తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రక రోజు దీక్షా - దివస్ చావు అంచుకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన బాపు కేసీఆర్ దీక్షకు పదహారేండ్లు 🙏 ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలే ఫణంగా పెట్టి ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు దీక్షకు దిగిన రోజు దీక్షా దివస్ 2025 దీక్షా దివస్ సందర్భంగా, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 09 వరకు తెలంగాణ ఉద్యమంలోని నాటి జ్ఞాపకాలు, అనుభూతులు, పోరాట సన్నివేశాలను గుర్తు చేసుకుందాం. "తెలంగాణ ఉద్యమంలో నేను" అనే ట్యాగ్ లైన్ తో #TelanganaUdyamamloNenu హ్యాష్‌ట్యాగ్ వాడుతూ... నాటి మీ ఫోటోలను, అనుభవాలను ఈ 11 రోజుల పాటు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకోవాలని పిలుపునిస్తున్నాం. #DeekshaDivas