దిక్ష దివస్
7 Posts • 2K views
Mohan
1K views 1 months ago
#దిక్ష దివస్ #🌍నా తెలంగాణ #🗞️నవంబర్ 30th ముఖ్యాంశాలు💬 #పొలిటిక‌ల్ ట్రోల్స్.. 😂 శిఖరమంత కేసీఆర్ మంచితనాన్ని చూసిన వాళ్లకు కొంత మంది ప్రవర్తనను చూస్తే నిజంగా చాలా జాలి కలుగుతున్నది !! కేసీఆర్ ను వీడిన వాళ్ళు బఫున్లు అయిండ్రు ! ఆలస్యంగా నైనా ఆయన బాటలో నడిచిన వాళ్ళు హీరోలు అయిండ్రు !!
11 likes
10 shares
Mohan
1K views 1 months ago
#దిక్ష దివస్ #🗞️నవంబర్ 29th ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #kcr #BRS party తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రక రోజు దీక్షా - దివస్ చావు అంచుకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన బాపు కేసీఆర్ దీక్షకు పదహారేండ్లు 🙏 ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలే ఫణంగా పెట్టి ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు దీక్షకు దిగిన రోజు దీక్షా దివస్ 2025 దీక్షా దివస్ సందర్భంగా, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 09 వరకు తెలంగాణ ఉద్యమంలోని నాటి జ్ఞాపకాలు, అనుభూతులు, పోరాట సన్నివేశాలను గుర్తు చేసుకుందాం. "తెలంగాణ ఉద్యమంలో నేను" అనే ట్యాగ్ లైన్ తో #TelanganaUdyamamloNenu హ్యాష్‌ట్యాగ్ వాడుతూ... నాటి మీ ఫోటోలను, అనుభవాలను ఈ 11 రోజుల పాటు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకోవాలని పిలుపునిస్తున్నాం. #DeekshaDivas
13 likes
13 shares