Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
853 views
2 months ago
#విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #jai sri krishna #🚩🕉️ శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు🚩🕉️ ------------------------------------ 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ------------------------------------- ఆదివారం,నవంబరు23,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం - శుక్ల పక్షం తిథి: తదియ:సా4.32వరకు వారం: ఆదివారం (భానువాసరే) నక్షత్రం:మూల:సా5.44వరకు యోగం:ధృతి:ఉ11.34వరకు కరణం:గరజి:సా4.32వరకు తదుపరి:వణిజ:తె5.13వరకు వర్జ్యం: మ3.59 - 5.44 మరల: తె4.04 - 5.48 దుర్ముహూర్తముమ3.50-4.35 అమృతకాలంఉ10.45-12.30 రాహుకాలం: సా4.30 - 6.00 యమగండ/కేతుకాలం :. *మ12.00 - 1.30* సూర్యరాశి: వృశ్చికం చంద్రరాశి: ధనుస్సు సూర్యోదయం: 6.12 సూర్యాస్తమయం:5.20 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు ---------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* ----------------------------------------