Tumati Uppu & Nissi 🔥🔥
392 views
2 months ago
#🏛️రాజకీయాలు #TDPInsultsAmbedkar రాజ్యాంగ నిర్మాతకీ రాజకీయ మకిలిని అంటిస్తున్న చంద్రబాబు కక్షపూరితంగా విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ విభాగాల్లో సిబ్బందిని తొలగిస్తూ.. అపరిశుభ్రమైన వాతావరణం ఉండేలా కుట్రలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ విగ్రహం నిర్వహణ ఏర్పాట్లలో అంతులేని నిర్లక్ష్యం చూపుతున్న చంద్రబాబు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు నీకు అంబేద్కర్ అంటే ఇంత కోపం? #StatueOfSocialJustice #SadistChandraBabu