ஃபாலோவ்
Jaya Lakshmi Gopisetti
@211718979
223
போஸ்ட்
182
பின்தொடர்பவர்கள்
Jaya Lakshmi Gopisetti
560 காட்சிகள்
4 மணி நேரத்துக்கு முன்
🪻🪻🪻Ratha Saptami25.1. 2026🪻🪻🪻 🌹🌲🌹Lila Madhu Pasupuleti, Yasodha Durga Boddu, Jaya Lakshmi Gopisetti, vara Lakshmi Sirugudi🌹🌲🌹 మాఘ శుద్ధ సప్తమినే రధ సప్తమి అంటారు. ఈ సంవత్సరం రధ సప్తమి జనవరి 25న వచ్చింది. ఈరోజున పాటించే ప్రతి చర్య వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలున్నాయి. పూజ ఇలా చేసుకోండి... సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా-సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి” అనే శ్లోకాన్ని పఠిస్తూ తల స్నానం చేయండి రధసప్తమి విశిష్టత ఏమిటి? ఎలా జరుపుకోవాలి? ప్రాచీన కాలం నుండి మానవుడు సూర్యుని ఆరాదిస్తున్నాడు. సూర్యుడు జ్యోతిషామ్పతి. సూర్య గమనం వలన మనకు దశ- దిశ లు తెలుస్తున్నాయి. ఉదయించే సూర్యునికి ఎదురుగా మనం నుంచున్నప్పుడు; మన కుడి చేతి వైపు దక్షిణం, ఎడమ చేతి వైపు ఉత్తరం, వీపు వెనుక వైపు పడమర దిక్కులు వుంటాయి. సూర్యుని ప్రత్యక్ష నారాయణుడు అంటారు. కశ్యప ప్రజాపతి, అదితి ల కుమారుడే సూర్య భగవానుడు. అదితి కుమారుడు కాబట్టి సూర్యుని ఆదిత్యుడు అని కూడా అన్నారు. మాఘ మాసం శుక్ల పక్షం లో వచ్చే సప్తమి ని సూర్యుని జయంతి గా చెబుతారు. కశ్యప ప్రజాపతి; సూర్యునకు రధము, సారధి, గుర్రములను ఇచ్చి లోకాదిపత్యం ఈరోజు కలిగించాడు కాబట్టే ఈరోజు రధసప్తమి అంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి. సూర్యుని తీక్షణత ఈరోజు నుండి క్రమేణా పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం కఫరోగ, పిత్త, బుద్ధిమాంద్యము లను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు, రేగు పళ్లకు ఉంది అని చెబుతారు కాబట్టి ఈరోజు తలపై జిల్లేడు ఆకు దానిపై రేగు పండుని ఉంచి స్నానం చేయాలని చెబుతారు. ఆవు పిడకలను దాలిగా చేసి మండించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి; పంటలు చేతికొచ్చే కాలం లో వచ్చిన సప్తమి కాబట్టి ఈరోజు వండే పరమాన్నం లో కొత్త బియ్యం వాడుతారు. ఈరోజు స్వామి వారిని ఎర్రటి పుష్పములతో (ఎర్ర మందారం వంటివి ) పూజించాలి. సూర్య నమస్కారములు చేయాలి. అగస్త్యుడు శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం ప్రతి రోజు పారాయణ చేసేవారు ఈ రోజు 12 సార్లు పారాయణం చేయాలి. ఏ విధం గా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడో అదే విధం గా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుని ఇమ్మనమని రధసప్తమి రోజు వ్రతం ఆచరిస్తారు. రధసప్తమి రోజు ఛత్రము, పాదుకలు, ఎరుపు వస్త్రము, ఆవుపాలు, ఆవు నెయ్యి దానము చేసిన మంచిది. సేకరణ. #🙏நமது கலாச்சாரம் #🙏ஏகாதசி🕉️ #🔯இந்த ராசிகளுக்கு அதிர்ஷ்டம்🌠 #🇮🇳#INDvsNZ on Jio Cinema🏏
Jaya Lakshmi Gopisetti
529 காட்சிகள்
4 மணி நேரத்துக்கு முன்
🪻🪻🪻Ratha Saptami25.1. 2026🪻🪻🪻 🌹🌲🌹Lila Madhu Pasupuleti, Yasodha Durga Boddu, Jaya Lakshmi Gopisetti, vara Lakshmi Sirugudi🌹🌲🌹 మాఘ శుద్ధ సప్తమినే రధ సప్తమి అంటారు. ఈ సంవత్సరం రధ సప్తమి జనవరి 25న వచ్చింది. ఈరోజున పాటించే ప్రతి చర్య వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలున్నాయి. పూజ ఇలా చేసుకోండి... సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా-సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి” అనే శ్లోకాన్ని పఠిస్తూ తల స్నానం చేయండి రధసప్తమి విశిష్టత ఏమిటి? ఎలా జరుపుకోవాలి? ప్రాచీన కాలం నుండి మానవుడు సూర్యుని ఆరాదిస్తున్నాడు. సూర్యుడు జ్యోతిషామ్పతి. సూర్య గమనం వలన మనకు దశ- దిశ లు తెలుస్తున్నాయి. ఉదయించే సూర్యునికి ఎదురుగా మనం నుంచున్నప్పుడు; మన కుడి చేతి వైపు దక్షిణం, ఎడమ చేతి వైపు ఉత్తరం, వీపు వెనుక వైపు పడమర దిక్కులు వుంటాయి. సూర్యుని ప్రత్యక్ష నారాయణుడు అంటారు. కశ్యప ప్రజాపతి, అదితి ల కుమారుడే సూర్య భగవానుడు. అదితి కుమారుడు కాబట్టి సూర్యుని ఆదిత్యుడు అని కూడా అన్నారు. మాఘ మాసం శుక్ల పక్షం లో వచ్చే సప్తమి ని సూర్యుని జయంతి గా చెబుతారు. కశ్యప ప్రజాపతి; సూర్యునకు రధము, సారధి, గుర్రములను ఇచ్చి లోకాదిపత్యం ఈరోజు కలిగించాడు కాబట్టే ఈరోజు రధసప్తమి అంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి. సూర్యుని తీక్షణత ఈరోజు నుండి క్రమేణా పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం కఫరోగ, పిత్త, బుద్ధిమాంద్యము లను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు, రేగు పళ్లకు ఉంది అని చెబుతారు కాబట్టి ఈరోజు తలపై జిల్లేడు ఆకు దానిపై రేగు పండుని ఉంచి స్నానం చేయాలని చెబుతారు. ఆవు పిడకలను దాలిగా చేసి మండించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి; పంటలు చేతికొచ్చే కాలం లో వచ్చిన సప్తమి కాబట్టి ఈరోజు వండే పరమాన్నం లో కొత్త బియ్యం వాడుతారు. ఈరోజు స్వామి వారిని ఎర్రటి పుష్పములతో (ఎర్ర మందారం వంటివి ) పూజించాలి. సూర్య నమస్కారములు చేయాలి. అగస్త్యుడు శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం ప్రతి రోజు పారాయణ చేసేవారు ఈ రోజు 12 సార్లు పారాయణం చేయాలి. ఏ విధం గా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడో అదే విధం గా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుని ఇమ్మనమని రధసప్తమి రోజు వ్రతం ఆచరిస్తారు. రధసప్తమి రోజు ఛత్రము, పాదుకలు, ఎరుపు వస్త్రము, ఆవుపాలు, ఆవు నెయ్యి దానము చేసిన మంచిది. సేకరణ. #🪔ಮಕರ ಜ್ಯೋತಿ ದರ್ಶನ🙏 #🔯ಸಂಕ್ರಾಂತಿ ವಿಶೇಷ ರಾಶಿಫಲ 🌟 #🔯திருமண பரிகாரங்கள்🙏🏻 #🇮🇳I ❤️‍🔥 India #☀️ ಬೇಸಿಗೆ Beauty ಟಿಪ್ಸ್
Jaya Lakshmi Gopisetti
675 காட்சிகள்
2 நாட்களுக்கு முன்
🌹🌹శ్రీశారదాదేవి జీవిత విశేషాలు :🌹🌹 ☘️🍄☘️ Laila Madhu Pasupuleti, Yashoda Durga boddu, Jayalakshmi Gopisetti, varalakshmi Sirugudi☘️🍄☘️ గురుదేవుల నిర్యాణానికి (శరీరం వదిలివేయడం) సూచనలు :-- ఐదవ ఏటనే పెళ్లి చేసుకొని, తనను భార్యగా, శిష్యురాలిగా, కుమార్తెగా, అంతెందుకు తల్లిగా కూడా ఆదరించిన ఆ ప్రేమమూర్తి నిష్క్రమింపనున్నారా? అనే ఆలోచనే మాతృదేవి హృదయాన్ని కలచివేయసాగింది. గొంతులో వ్రణం రావడానికి నాలుగైదు సం॥లకు మునుపే గురుదేవులు మాతృదేవితో, "ఎప్పుడు విచక్షణారహితంగా ఎవరు ఇచ్చిన ఆహారాన్నైనాసరే తీసుకుంటానో, ఎప్పుడు రాత్రుళ్లు కలకత్తాలో గడుపుతానో, ఎప్పుడు ఆహారంలో కొంత భాగాన్ని ఇతరుల కిచ్చి మిగిలిన దానిని తీసుకుంటానో, అప్పుడు నేను నిష్క్రమించే రోజు దూరంలో లేదని తెలుసుకో" అని చెప్పారు. గొంతులో వ్రణం రావడానికి కొంత కాలం ముందు నుండి ఇలాగే జరగసాగింది. కలకత్తాలో పలుచోట్ల పలువురు భక్తుల ఆహ్వానాన్ని మన్నించి వారి ఇళ్లకు వెళ్లిన గురుదేవులు, అన్నం మినహాయించి తక్కిన అన్ని రకాల ఆహారాన్ని అందరి వద్ద నుండి స్వీకరించసాగారు. అనుకోకుండా బలరాం ఇంట్లో అప్పుడప్పుడు రాత్రుళ్లు గడపడం కూడా జరిగింది. ఒక రోజు తమకంటూ ప్రత్యేకంగా వండిన అన్నాన్ని ముందుగా నరేంద్రుని కిచ్చి (స్వామి వివేకానంద) మిగిలిన అన్నం తాను తిన్నారు. మాతృదేవి దానిని వారించినప్పుడు ఆయన, “మొదట నరేంద్రునికి ఇవ్వడంలో నా మనస్సులో ఎలాంటి నిర్బంధమూ కలుగలేదు. అందులో దోషం కూడా లేదు” అన్నారు. "గురుదేవులు ఇలా అన్నప్పటికీ, ఆయన ముందు చెప్పిన దానిని గురించి ఆలోచించి నేను మనశ్శాంతి కోల్పోయాను”. తమ నిర్యాణ సమయానికి మరొక సూచనగా, "నన్ను ఎప్పుడు భక్తులు దైవంగా ఆరాధించడం మొదలు పెడతారో అప్పుడు నా నిర్యాణ సమయం ఆసన్నమయిందని గ్రహించుకో" అంటూ గురుదేవులు చెప్పివున్నారు. అది కూడా జరిగింది. గురుదేవులు చికిత్సకోసం కలకత్తా వెళ్లారని తెలియని భక్తులు కొందరు దక్షిణేశ్వరం వెళ్లి విషయం తెలుసుకున్నప్పుడు వారికి చెప్పలేనంత అసంతృప్తి కలిగింది. అయినా ఆయన గదికి వెళ్లి ఆయన చిత్రపటం ముందు తాము తెచ్చిన తీపి పదార్థాలను నైవేద్యంగా ఆయనకు అర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించారు. ఈ సంఘటన విన్నప్పుడు మాతృదేవి ఎంతో కలత చెందారు. గురుదేవులు ఆమెను ఓదారుస్తూ, “దీనికోసం ఎందుకిలా కలవరపడుతున్నావు? కాలక్రమంలో నన్ను ప్రతి ఇంటా ఆరాధిస్తారు. ఇది సత్యం. కనుక కలత చెందకు" అన్నారు. మాతృదేవి మనస్సు సాంత్వన పొందలేదు. అంతే కాకుండా శ్యాంపుకూర్లో ఒకసారి కాళీపూజ రోజు భక్తులు గురుదేవులనే కాళీమాతగా పూజించారు. వీటినన్నిటిని తలచుకొని మాతృదేవి మనస్సు తీరని ఆవేదనకు గురయింది. సేకరణ శ్రీ మాత్రే నమః #🖌பக்தி ஓவியம்🎨🙏 #🔯இந்த ராசிகளுக்கு அதிர்ஷ்டம்🌠 #🙏நமது கலாச்சாரம் #🙏ஏகாதசி🕉️
Jaya Lakshmi Gopisetti
525 காட்சிகள்
2 நாட்களுக்கு முன்
🌹🌹శ్రీశారదాదేవి జీవిత విశేషాలు :🌹🌹 ☘️🍄☘️ Laila Madhu Pasupuleti, Yashoda Durga boddu, Jayalakshmi Gopisetti, varalakshmi Sirugudi☘️🍄☘️ గురుదేవుల నిర్యాణానికి (శరీరం వదిలివేయడం) సూచనలు :-- ఐదవ ఏటనే పెళ్లి చేసుకొని, తనను భార్యగా, శిష్యురాలిగా, కుమార్తెగా, అంతెందుకు తల్లిగా కూడా ఆదరించిన ఆ ప్రేమమూర్తి నిష్క్రమింపనున్నారా? అనే ఆలోచనే మాతృదేవి హృదయాన్ని కలచివేయసాగింది. గొంతులో వ్రణం రావడానికి నాలుగైదు సం॥లకు మునుపే గురుదేవులు మాతృదేవితో, "ఎప్పుడు విచక్షణారహితంగా ఎవరు ఇచ్చిన ఆహారాన్నైనాసరే తీసుకుంటానో, ఎప్పుడు రాత్రుళ్లు కలకత్తాలో గడుపుతానో, ఎప్పుడు ఆహారంలో కొంత భాగాన్ని ఇతరుల కిచ్చి మిగిలిన దానిని తీసుకుంటానో, అప్పుడు నేను నిష్క్రమించే రోజు దూరంలో లేదని తెలుసుకో" అని చెప్పారు. గొంతులో వ్రణం రావడానికి కొంత కాలం ముందు నుండి ఇలాగే జరగసాగింది. కలకత్తాలో పలుచోట్ల పలువురు భక్తుల ఆహ్వానాన్ని మన్నించి వారి ఇళ్లకు వెళ్లిన గురుదేవులు, అన్నం మినహాయించి తక్కిన అన్ని రకాల ఆహారాన్ని అందరి వద్ద నుండి స్వీకరించసాగారు. అనుకోకుండా బలరాం ఇంట్లో అప్పుడప్పుడు రాత్రుళ్లు గడపడం కూడా జరిగింది. ఒక రోజు తమకంటూ ప్రత్యేకంగా వండిన అన్నాన్ని ముందుగా నరేంద్రుని కిచ్చి (స్వామి వివేకానంద) మిగిలిన అన్నం తాను తిన్నారు. మాతృదేవి దానిని వారించినప్పుడు ఆయన, “మొదట నరేంద్రునికి ఇవ్వడంలో నా మనస్సులో ఎలాంటి నిర్బంధమూ కలుగలేదు. అందులో దోషం కూడా లేదు” అన్నారు. "గురుదేవులు ఇలా అన్నప్పటికీ, ఆయన ముందు చెప్పిన దానిని గురించి ఆలోచించి నేను మనశ్శాంతి కోల్పోయాను”. తమ నిర్యాణ సమయానికి మరొక సూచనగా, "నన్ను ఎప్పుడు భక్తులు దైవంగా ఆరాధించడం మొదలు పెడతారో అప్పుడు నా నిర్యాణ సమయం ఆసన్నమయిందని గ్రహించుకో" అంటూ గురుదేవులు చెప్పివున్నారు. అది కూడా జరిగింది. గురుదేవులు చికిత్సకోసం కలకత్తా వెళ్లారని తెలియని భక్తులు కొందరు దక్షిణేశ్వరం వెళ్లి విషయం తెలుసుకున్నప్పుడు వారికి చెప్పలేనంత అసంతృప్తి కలిగింది. అయినా ఆయన గదికి వెళ్లి ఆయన చిత్రపటం ముందు తాము తెచ్చిన తీపి పదార్థాలను నైవేద్యంగా ఆయనకు అర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించారు. ఈ సంఘటన విన్నప్పుడు మాతృదేవి ఎంతో కలత చెందారు. గురుదేవులు ఆమెను ఓదారుస్తూ, “దీనికోసం ఎందుకిలా కలవరపడుతున్నావు? కాలక్రమంలో నన్ను ప్రతి ఇంటా ఆరాధిస్తారు. ఇది సత్యం. కనుక కలత చెందకు" అన్నారు. మాతృదేవి మనస్సు సాంత్వన పొందలేదు. అంతే #😃మంచి మాటలు #🇮🇳 మన దేశ సంస్కృతి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱 కాకుండా శ్యాంపుకూర్లో ఒకసారి కాళీపూజ రోజు భక్తులు గురుదేవులనే కాళీమాతగా పూజించారు. వీటినన్నిటిని తలచుకొని మాతృదేవి మనస్సు తీరని ఆవేదనకు గురయింది. సేకరణ శ్రీ మాత్రే నమః
Jaya Lakshmi Gopisetti
517 காட்சிகள்
2 நாட்களுக்கு முன்
🌹🍀🌹వసంత పంచమి🌹🍀🌹1. 🌹🌹Laila Madhu Pasupuleti, Yashoda Durga boddu, Jayalakshmi Gopisetti, varalakshmi Sirugu సనాతన ధర్మంలో, ప్రతి పండుగకు దాని స్వంత ప్రత్యేక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పవిత్ర పండుగలలో ఒకటి వసంత పంచమి, ఇది జ్ఞానం, అభ్యాసం, కళ మరియు సంగీతానికి అధిపతి అయిన సరస్వతి దేవికి అంకితం చేయబడింది. ఈ పండుగ మత విశ్వాసంతో ముడిపడి ఉండటమే కాకుండా ప్రకృతిలో కొత్త జీవితం మరియు ఆనందాన్ని కూడా సూచిస్తుంది. వసంత పంచమి 2026 ఎప్పుడు? క్యాలెండర్ ప్రకారం, వసంత పంచమిని ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షం (వృషణ దశ) ఐదవ రోజున జరుపుకుంటారు. 2026లో, ఈ పవిత్ర పండుగను జనవరి 23 శుక్రవారం భక్తి మరియు ఆనందంతో జరుపుకుంటారు. వసంత పంచమి యొక్క మతపరమైన మరియు పౌరాణిక ప్రాముఖ్యత మత ​​విశ్వాసాల ప్రకారం, విశ్వం సృష్టించబడిన తర్వాత, చుట్టూ నిశ్శబ్దం మరియు జడత్వం ఉన్నప్పుడు, బ్రహ్మ దేవుడు తన కమండలం నుండి నీటిని విశ్వంలోకి చిలకరించి చైతన్యం, ధ్వని మరియు జ్ఞానాన్ని నింపాడు. ఆ దివ్య క్షణంలో, సరస్వతి దేవి తెల్లని వస్త్రాలతో అలంకరించబడి, చేతుల్లో వీణ పట్టుకుని కనిపించింది. ఈ కారణంగా, వసంత పంచమిని సరస్వతి దేవి ఆవిర్భవించిన రోజుగా భావిస్తారు. ఈ రోజు జ్ఞానం, జ్ఞానం, వివేకం, వాక్చాతుర్యం మరియు సృజనాత్మక శక్తిని ఆరాధించడానికి ఒక ప్రత్యేక సందర్భం. ఈ రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల జ్ఞానం, జ్ఞాపకశక్తి మరియు మేధో సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతారు. ఋతువుల రాజు, వసంతాన్ని స్వాగతించడం వసంత పంచమి కూడా వసంత రాకను జరుపుకుంటుంది. కఠినమైన శీతాకాలం తర్వాత, ప్రకృతి కొత్త జీవితంతో నిండిపోయినప్పుడు, పసుపు ఆవాలు పువ్వులు పొలాలలో వికసిస్తాయి, చెట్లపై కొత్త మొగ్గలు మొలకెత్తుతాయి మరియు వాతావరణం ఆనందంతో నిండి ఉంటుంది, వసంతం వస్తుంది. వేదాలలో వసంతాన్ని “ఋతురాజ్” అని పిలుస్తారు, అంటే అన్ని ఋతువులలో ఉత్తమమైనది. ఈ ఋతువు ఆనందం, శక్తి, ప్రేమ మరియు అందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వసంత పంచమి ఈ ఆనందకరమైన ఋతువును స్వాగతించే పండుగ. వసంత పంచమి యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతమత ​​విశ్వాసాల ప్రకారం, విశ్వం సృష్టించబడిన తర్వాత, చుట్టూ నిశ్శబ్దం మరియు జడత్వం ఉన్నప్పుడు, బ్రహ్మ దేవుడు తన కమండలం నుండి నీటిని విశ్వంలోకి చిలకరించి చైతన్యం, ధ్వని మరియు జ్ఞానాన్ని నింపాడు. ఆ దివ్య క్షణంలో, సరస్వతి దేవి తెల్లని వస్త్రాలతో అలంకరించబడి, చేతుల్లో వీణ పట్టుకుని కనిపించింది. ఈ కారణంగా, వసంత పంచమిని సరస్వతి దేవి ఆవిర్భవించిన రోజుగా భావిస్తారు. ఈ రోజు జ్ఞానం, జ్ఞానం, వివేకం, వాక్చాతుర్యం మరియు సృజనాత్మక శక్తిని ఆరాధించడానికి ఒక ప్రత్యేక సందర్భం. ఈ రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల జ్ఞానం, జ్ఞాపకశక్తి మరియు మేధో సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతారు. ఋతువుల రాజు, వసంతాన్ని స్వాగతించడం వేళ ఆ కాలంలో వస్తుంది. వసంత పంచమి నాడు పసుపు రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సనాతన ధర్మంలో, ప్రతి పండుగకు దాని స్వంత ప్రత్యేక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పవిత్ర పండుగలలో ఒకటి వసంత పంచమి, ఇది జ్ఞానం, అభ్యాసం, కళ మరియు సంగీతానికి అధిపతి అయిన సరస్వతి దేవికి అంకితం చేయబడింది. ఈ పండుగ మత విశ్వాసంతో ముడిపడి ఉండటమే కాకుండా ప్రకృతిలో కొత్త జీవితం మరియు ఆనందాన్ని కూడా సూచిస్తుంది. వసంత పంచమి 2026 ఎప్పుడు?. వసంత పంచమి యొక్క మతపరమైన మరియు పౌరాణిక ప్రాముఖ్యత వుంది. ఈ కారణంగా, వసంత పంచమిని సరస్వతి దేవి ఆవిర్భవించిన రోజుగా భావిస్తారు. ఈ రోజు జ్ఞానం, జ్ఞానం, వివేకం, వాక్చాతుర్యం మరియు సృజనాత్మక శక్తిని ఆరాధించడానికి ఒక ప్రత్యేక సందర్భం. ఈ రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల జ్ఞానం, జ్ఞాపకశక్తి మరియు మేధో సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతారు. ఋతువుల రాజు, వసంతాన్ని స్వాగతించడం వసంత పంచమి కూడా వసంత రాకను జరుపుకుంటుంది. కఠినమైన శీతాకాలం తర్వాత, ప్రకృతి కొత్త జీవితంతో నిండిపోయినప్పుడు, పసుపు ఆవాలు పువ్వులు పొలాలలో వికసిస్తాయి, చెట్లపై కొత్త మొగ్గలు మొలకెత్తుతాయి మరియు వాతావరణం ఆనందంతో నిండి ఉంటుంది, వసంతం వస్తుంది. వేదాలలో వసంతాన్ని “ఋతురాజ్” అని పిలుస్తారు, అంటే అన్ని ఋతువులలో ఉత్తమమైనది. ఈ ఋతువు ఆనందం, శక్తి, ప్రేమ మరియు అందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వసంత పంచమి ఈ ఆనందకరమైన ఋతువును స్వాగతించే పండుగ. వసంత పంచమి యొక్క ఆధ్యాత్మిక మరియు వసంత పంచమి నాడు పసుపు రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పసుపును జ్ఞానం, శ్రేయస్సు, ఉత్సాహం మరియు సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ రోజున, భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి, సరస్వతి దేవికి పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు దుస్తులు మరియు పసుపు రంగు తీపి పదార్థాలను సమర్పిస్తారు. ఈ పండుగ ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు, రచయితలు మరియు సంగీతకారులకు ముఖ్యమైనది. ఈ రోజున చేసే ధ్యానం మరియు పూజలు జ్ఞాన సముపార్జనకు అడ్డంకులను తొలగిస్తాయి. విద్య మరియు అభ్యాస ప్రారంభానికి శుభ దినం వసంత పంచమి విద్య ప్రారంభించడానికి అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ‘విద్యారంభ’ లేదా ‘అక్షరభ్యాస్’ అని పిలువబడే చిన్న పిల్లల కోసం అక్షర రచన వేడుకను నిర్వహించడం ఉత్తమంగా పరిగణించబడుతుంది. వసంత పంచమి నాడు విద్యను ప్రారంభించడం వల్ల పిల్లవాడు తెలివైనవాడు, సంస్కారవంతుడు మరియు జ్ఞానవంతుడు అవుతాడని నమ్ముతారు. అదనంగా, ఈ రోజు విద్య, కళ, సంగీతం లేదా ఏదైనా ఇతర సృజనాత్మక పనికి సంబంధించిన కొత్త ప్రయత్నాలను ప్రారంభించడానికి చాలా శుభప్రదమైనది. శాస్త్రాల ప్రకారం, వసంత పంచమి ఒక శుభ సమయం. దీని అర్థం ఈ రోజున ఏదైనా శుభ కార్యానికి ప్రత్యేక శుభ సమయం కోసం వెతకవలసిన అవసరం లేదు. వివాహం, గృహప్రవేశం, నామకరణ కార్యక్రమం మరియు విద్యారంభ వంటి వేడుకలను ఈ రోజున పంచాంగాన్ని సంప్రదించకుండానే నిర్వహించవచ్చు. అందుకే వసంత పంచమిని అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన తేదీగా పరిగణిస్తారు. వసంత పంచమి జ్ఞానం, కళ, సంస్కృతి మరియు ప్రకృతిని జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈ రోజు సరస్వతి దేవి ఆశీర్వాదాలను కోరడానికి మరియు మీ జీవితంలో జ్ఞానం, జ్ఞానం మరియు సానుకూలతను తీసుకురావడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. వసంత పంచమి సీజన్ మార్పును మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు సృజనాత్మక శక్తి యొక్క కొత్త వెలుగు సూచిస్తుంది. ఈ వసంత పంచమి, సరస్వతి దేవిని పూజించండి మీ జీవితాన్ని జ్ఞానం, సంస్కృతి మరియు ఆనందంతో ప్రకాశవంతం చేయబడుతుంది. సేకరణ. #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #😃మంచి మాటలు #😊పాజిటివ్ కోట్స్🤗
Jaya Lakshmi Gopisetti
568 காட்சிகள்
4 நாட்களுக்கு முன்
🌹🌹Laila Madhu Pasupuleti, Yashoda Durga boddu, Jayalakshmi Gopisetti, varalakshmi Sirugudi🌹🌹 గొప్ప విజయాలు సాధించిన మార్గదర్శకులు” శీర్షికతో ఙాతీయంగా, అంతర్జాతీయంగా స్పూర్తి దాయకమైనవారిని గురించి సీరియల్ గా పోస్ట్ చేయుట జరుగుతుంది. 🌹🌹యోగివేమన🌹🌹 , 1భాగము. జనవరి 19వ తేదీ వేమన జయంతి. 16వ శతాబ్దంలో తెలుగు కవిగా పేరొందిన వేమన గారు, తన జీవితంలో నిజాయితీ, సామాజిక స్పృహ, సామర్థ్యం గురించి చెప్పిన పద్యాలతో చాలా పేరు పొందారు. ఆయన రాసిన జ్ఞానపద్యాలు ఇంకా మనం అందంగా చదువుతూ ఉంటాము. వేమన గారి కవిత్వం లోని సంక్షిప్తత, వ్యాసంగం, మానవ సంబంధాలపై నైతికత మరియు సామాజిక చైతన్యం ఈ రోజుకి కూడా ప్రేరణగా నిలుస్తాయి. ఈ మహానుభావుడి జయంతిని స్మరించుకుంటే, ఆయన వెలుగులో మనం కూడా జీవించడానికి మంచి సందేశం పొందగలుగుతాం. వేమన గారు – పరిచయం పూర్తి పేరు: యోగి వేమన కాలం: సుమారు 16వ శతాబ్దం ప్రాంతం: కడప జిల్లా (ఆంధ్రప్రదేశ్) ప్రసిద్ధి: తెలుగులో జ్ఞానపద్యాలు రాసిన ప్రజాకవి వేమన గారి విశేషాలు వేమన గారు సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో పద్యాలు రాశారు. కులవ్యవస్థ, అంధవిశ్వాసాలు, ఆడంబరాలు, అజ్ఞానం వంటి వాటిని తీవ్రంగా విమర్శించారు. నిజాయితీ, మానవత్వం, ఆత్మజ్ఞానం, సమానత్వం ఆయన పద్యాల ప్రధాన అంశాలు. “చదువు”, “ధనం”, “అహంకారం” కంటే నైతిక విలువలే ముఖ్యమని చెప్పారు. ప్రసిద్ధ వేమన పద్యాలు 1. అలుపెరుగని యాత్రలందు నిలుపుచేతి నీరు త్రాగు తలుపుదాటి తిండి తినక తలచినదే రమ్ము వేమా! ➡️ అర్థం: కష్టపడటం, క్రమశిక్షణతో జీవించడం ముఖ్యం. 2. కులమందు పుట్టినప్పుడు కులమెరుగదు మనుష్యునికి కులమెరుగును గుణములచే గుణమెరుగున వేమా! ➡️ అర్థం: కులం కాదు, మన గుణాలే మన విలువను నిర్ణయిస్తాయి. వేమన గారి ప్రాముఖ్యత వేమన గారి ఆలోచనలు నేటికీ సమాజానికి వర్తిస్తాయి అందుకే ఆయనను కాలాతీత కవి అంటారు సేకరణ. #🇮🇳 మన దేశ సంస్కృతి #😃మంచి మాటలు #📑దేశభక్తి కవితలు✍ #✍️కవితలు #🙏స్ఫూర్తి కవితలు
Jaya Lakshmi Gopisetti
541 காட்சிகள்
4 நாட்களுக்கு முன்
🌹🌹Laila Madhu Pasupuleti, Yashoda Durga boddu, Jayalakshmi Gopisetti, varalakshmi Sirugudi🌹🌹 గొప్ప విజయాలు సాధించిన మార్గదర్శకులు” శీర్షికతో ఙాతీయంగా, అంతర్జాతీయంగా స్పూర్తి దాయకమైనవారిని గురించి సీరియల్ గా పోస్ట్ చేయుట జరుగుతుంది. 🌹🌹యోగివేమన🌹🌹 , 1భాగము. జనవరి 19వ తేదీ వేమన జయంతి. 16వ శతాబ్దంలో తెలుగు కవిగా పేరొందిన వేమన గారు, తన జీవితంలో నిజాయితీ, సామాజిక స్పృహ, సామర్థ్యం గురించి చెప్పిన పద్యాలతో చాలా పేరు పొందారు. ఆయన రాసిన జ్ఞానపద్యాలు ఇంకా మనం అందంగా చదువుతూ ఉంటాము. వేమన గారి కవిత్వం లోని సంక్షిప్తత, వ్యాసంగం, మానవ సంబంధాలపై నైతికత మరియు సామాజిక చైతన్యం ఈ రోజుకి కూడా ప్రేరణగా నిలుస్తాయి. ఈ మహానుభావుడి జయంతిని స్మరించుకుంటే, ఆయన వెలుగులో మనం కూడా జీవించడానికి మంచి సందేశం పొందగలుగుతాం. వేమన గారు – పరిచయం పూర్తి పేరు: యోగి వేమన కాలం: సుమారు 16వ శతాబ్దం ప్రాంతం: కడప జిల్లా (ఆంధ్రప్రదేశ్) ప్రసిద్ధి: తెలుగులో జ్ఞానపద్యాలు రాసిన ప్రజాకవి వేమన గారి విశేషాలు వేమన గారు సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో పద్యాలు రాశారు. కులవ్యవస్థ, అంధవిశ్వాసాలు, ఆడంబరాలు, అజ్ఞానం వంటి వాటిని తీవ్రంగా విమర్శించారు. నిజాయితీ, మానవత్వం, ఆత్మజ్ఞానం, సమానత్వం ఆయన పద్యాల ప్రధాన అంశాలు. “చదువు”, “ధనం”, “అహంకారం” కంటే నైతిక విలువలే ముఖ్యమని చెప్పారు. ప్రసిద్ధ వేమన పద్యాలు 1. అలుపెరుగని యాత్రలందు నిలుపుచేతి నీరు త్రాగు తలుపుదాటి తిండి తినక తలచినదే రమ్ము వేమా! ➡️ అర్థం: కష్టపడటం, క్రమశిక్షణతో జీవించడం ముఖ్యం. 2. కులమందు పుట్టినప్పుడు కులమెరుగదు మనుష్యునికి కులమెరుగును గుణములచే గుణమెరుగున వేమా! ➡️ అర్థం: కులం కాదు, మన గుణాలే మన విలువను నిర్ణయిస్తాయి. వేమన గారి ప్రాముఖ్యత వేమన గారి ఆలోచనలు నేటికీ సమాజానికి వర్తిస్తాయి అందుకే ఆయనను కాలాతీత కవి అంటారు సేకరణ. #🙏ஏகாதசி🕉️ #🙏கோவில் #🖌பக்தி ஓவியம்🎨🙏 #🙏நமது கலாச்சாரம் #🔯இந்த ராசிகளுக்கு அதிர்ஷ்டம்🌠
See other profiles for amazing content