ఫాలో అవ్వండి
JT World
@jtworld
192
పోస్ట్
501
ఫాలోవర్స్
JT World
3.5K వీక్షించారు
KL యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నDr. Arasavalli Aravind garu #📽ట్రెండింగ్ వీడియోస్📱
JT World
1.6K వీక్షించారు
కాకినాడ జిల్లా అభివృద్ధికి సరికొత్త చిరునామా..మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి తొలి ఏడాది ప్రగతి ప్రస్థానం! #🟡తెలుగుదేశం పార్టీ
JT World
457 వీక్షించారు
మాట ఇచ్చినట్టే.. మన ఛాంపియన్ శ్రీచరణికి నారా లోకేష్ గారి చేతుల మీదగా ప్రోత్సాహకాలు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం, మహిళల వరల్డ్‌ కప్‌లో సత్తా చాటి, మన రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటిన ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం శ్రీచరణికి నేడు ఉండవల్లి నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ₹2.50 కోట్ల చెక్, కడపలో 500 చదరపు గజాల ఇంటి స్థలం, రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్‌–1 హోదాలో ఉద్యోగ ప్రోత్సాహాలను అందించారు.మట్టిలో పుట్టిన మాణిక్యాల ప్రతిభను వెలికితీసి, ప్రపంచస్థాయి వేదికల పై నిలబెట్టేందుకు మేమంతా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. #🏏క్రికెట్ 🏏
JT World
641 వీక్షించారు
రాజ్యసభలో తొలి ఏడాదిలోనే రాష్ట్రం కోసం గళమెత్తి, వాగ్దానాలను నిజం చేసిన మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు! #🟡తెలుగుదేశం పార్టీ
JT World
19.4K వీక్షించారు
#VandeMataram150 - కాకినాడలో నామకరణం చేసిన వందేమాతరం మార్గ్ చరిత్రను పార్లమెంట్ లో గర్వంగా తెలియజేసిన క్షణమిది. #📰ఈరోజు అప్‌డేట్స్
JT World
1.2K వీక్షించారు
రాష్ట్ర ప్రగతి కోసం.. మన బిడ్డల భవిష్యత్ కోసం..మన తెలుగుదేశం.- సీఎం చంద్రబాబు #🟨నారా చంద్రబాబు నాయుడు
JT World
554 వీక్షించారు
ఏసీఏ–ఎకో ఇన్నింగ్స్: సుస్థిరతకు నూతన ఆరంభం!వైజాగ్ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా vs సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఏసీఏ–ఎకో ఇన్నింగ్స్ కార్యక్రమం ఆవిర్భవించిన తీరు మనందరికీ ఎంతో గర్వకారణం!స్టేడియంలో సమర్థవంతంగా అమలు చేసిన వ్యర్థ నిర్వహణ చర్యల కారణంగా, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు పూర్తిగా అడ్డుకట్ట పడడంతో, ఉత్పత్తి అయ్యే చెత్త పరిమాణం భారీగా తగ్గింది. ముఖ్యంగా, అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో, ఈ కార్యక్రమం ఇంతటి విజయం సాధించింది.ఈ అద్భుతమైన అవగాహన కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లిన గీతం యూనివర్సిటీ విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. వారి కృషి ప్రశంసనీయం.మనందరం కలిసి ఈ మ్యాచ్‌ను మరింత స్వచ్ఛతతో, భవిష్యత్తుకు భరోసానిచ్చేలా మార్చగలిగామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను! ఈ స్ఫూర్తిని భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగిద్దాం. #🏏క్రికెట్ 🏏
JT World
445 వీక్షించారు
ఒక్క పిలుపు ఇస్తే సైన్యంలా తరలివచ్చే కేడర్ మనకే సొంతం. ఇంత అద్భుతమైన కార్యకర్తలే టీడీపీకి బలం, బలగం.- నారా లోకేష్ #🟡నారా లోకేష్
See other profiles for amazing content