మంచి రోజులు చెడ్డవిగా ఎలా మారతాయి
How Good Times Go Bad
దురదృష్టవశాత్తు, పరిస్థితులు బాగున్నప్పుడు చాలామంది జీవితాన్ని లోతుగా చూడరు. "ఈ జీవితం దేని గురించి?" అని అడగటానికి, ఏదైనా విపత్తు వచ్చేదాకా ఎదురుచూస్తారు. ఆధ్యాత్మికత అనేది వయసు పైబడ్డాక లేదా కుంగిపోయినప్పుడు మొదలవ్వకూడదు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు, ఎదగడానికి సమయం ఉన్నప్పుడే అది మొదలవ్వాలి.
#sadhguru #SadhguruTelugu #life #good #bad