Sadhguru Telugu
879 views • 4 months ago
మీలో మానవత్వం చచ్చిపోయుంటే, మీకు ఎంతో నైతికత అవసరం. మీలో మానవత్వం సజీవంగా ఉప్పొంగుతుంటే, మీకూ, మీ చుట్టూ ఉండేవారికి ఏది ఉత్తమమో మీరు సహజంగా అదే చేస్తారు.
If your humanity is dead, you need a lot of morality. If your humanity is alive and overflowing, you will naturally do the best for yourself and everyone around you. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #Humanity
12 likes
7 shares