ఓం శరవణ భవాయ నమః
నిన్నటి రోజున
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టినరోజు #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 సందర్భంగా
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గర్భగుడి పైకప్పు శ్రీ చక్రానికి ప్రతి సంవత్సరం నంద్యాల వాస్తవ్యులు గోపి అనేటువంటి భక్తుని సహకారంతో పండ్లతో 🍇🍒🍋అలంకారం
రాజగోపుర ద్వారంలో పచ్చటి 💐🌹తోరణాలు🌿 భక్తులకు స్వాగతం పలుకుతూ
🛕⚜️ఆలయ అలంకారాలు ⚜️🛕
ఆలయ అర్చకులు స్వామి వారి విశేష పూజలు 🙏🏻
భక్తుల రద్దీ అన్నీ కూడా కనువిందు చేశాయి🥰 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి#🛕అయోధ్య రామ మందిరం🙏#🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳#🎺రిపబ్లిక్ డే పరేడ్🇮🇳