ఫాలో అవ్వండి
YS Jagan Mohan Reddy
@ysjagan
1,778
పోస్ట్
298,095
ఫాలోవర్స్
YS Jagan Mohan Reddy
531 వీక్షించారు
18 గంటల క్రితం
న్యాయ‌మూర్తిగా ఎన్నో కీల‌క‌ తీర్పులు ఇచ్చిన అబ్దుల్ న‌జీర్ గారు, నేడు గ‌వ‌ర్న‌ర్‌గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడ‌డంలో ముందున్నారు. చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష‌ కృషి చేసిన ఆయ‌నకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌర‌వ డాక్ట‌రేట్ (Honorary Doctor of Laws) ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది వారి అంకితభావానికి ల‌భించిన గుర్తింపు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ న‌జీర్‌ గారికి హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను. #🗞️నవంబర్ 5th ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢
YS Jagan Mohan Reddy
694 వీక్షించారు
1 రోజుల క్రితం
తుఫాన్‌తో రైతులు పంటలు నష్టపోయి బాధలో ఉంటే చంద్రబాబు లండన్‌ వెళ్తాడు.. ఆయన కొడుకు ముంబయిలో క్రికెట్ మ్యాచ్‌ చూడటానికి వెళ్తాడు. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. #🗞️నవంబర్ 5th ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🆕Current అప్‌డేట్స్📢
YS Jagan Mohan Reddy
3.8K వీక్షించారు
1 రోజుల క్రితం
Every smile I witnessed in Krishna district reminded me why we fight every day, for our farmers, for our children and for their future. Standing with those affected by Montha Cyclone, ensuring they receive support. Farmers are our backbone , YSRCP will never let them stand alone. #CycloneMontha #🗞️నవంబర్ 3rd ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🆕Current అప్‌డేట్స్📢
YS Jagan Mohan Reddy
609 వీక్షించారు
1 రోజుల క్రితం
Saddened to learn of the passing of Shri Gopichand P. Hinduja, a visionary who helped shape the Hinduja Group into a global conglomerate. My heartfelt condolences to his family, colleagues, and everyone at the Hinduja Group. May his soul rest in peace. #🗞️నవంబర్ 3rd ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢
YS Jagan Mohan Reddy
1.8K వీక్షించారు
5 రోజుల క్రితం
పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబుగారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములుగారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలి. #🗞️నవంబర్ 1st ముఖ్యాంశాలు💬 #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు
See other profiles for amazing content